90ml Lyrics

90ML (2019)

90ml Lyrics

సింగిలు సింగిలు సింగారానివే… లిరిక్స్

చిత్రం: 90 ఎంఎల్ (2019)
సంగీతం: అనుప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మనసి, రోల్ రైడా
నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి
దర్శకత్వం: శేఖర్ రెడ్డి
నిర్మాణం : అశోక్ రెడ్డి గుమ్మకొండ
విడుదల తేది: 06.12.2019

హేయ్ లిజన్ ద సాంగ్
సింగిల్ సాంగ్ దేర్ ఈజ్ ఒన్ బాయ్, ఒన్ గర్ల్, విత్ ఒన్ హార్ట్, ఒన్ బీట్,
ఛల్ ఎయ్యరా స్టెప్పు, లెట్స్ గో
హేయ్! ఎయ్య్!

సింగిలు సింగిలు, సింగిలు సింగిలు సింగారానివే,
నువ్వు సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సింగారానివే,
నాతో మింగిలు మింగిలు,
నాతో మింగిలు మింగిలు, అయ్యే నా బంగారానివే,

నన్ను రింగులు రింగులు,
తిప్పే నా శృంగారానివే,

హే! సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సుందరంగుడివే,
నువ్వు సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సుందరంగుడివే,
నాతో మింగిలు మింగిలు,
నాతో మింగిలు మింగిలు, అయ్యే నా మధన కాముడివే

నన్ను టింగిలు టింగిలు, టింగిలు ,
నా తింగరి రాజావే,

కండలు చూశాను, రాతి కండలు చూశాను,
ఆ కండల వెనుక, దాగి ఉన్న, గుండెను చూశాను,
చూసి కరిగి పోయాను, నీలో నీలో నీలో, కలిసిపోయాను,

అరె ఒంపులు చూశాను,
ఒంప సొంపులు చూశాను,
ఆ ఒంపుల వెనక, దాగి ఉన్న, ఒద్దిక చూశాను,
చూసి వొంగి పోయాను, నీకు నీకు నీకు, లొంగిపోయాను.

ఇద్దరము ఈనాడు, ముగ్గురయ్యాము, ఓహ్, హో!
హేయ్! ముగ్గురా, ఇంకోకరెవరు,

అరె, ఇద్దరము ఈనాడు, ముగ్గురయ్యాము,
ఆ మూడో మనిషి పేరే, ప్రేమా ఇష్క్ లవ్,
కాదల్ కాదల్ కాదల్,

నువ్వు సింగిల్, అరె నేను సింగిల్,
సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సింగారానివే,
నువ్వు సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సింగారానివే,
నాతో మింగిలు మింగిలు,
అయ్యే నా బంగారానివే, హే!

ఆల్ దిజ్ టైం, ఐ యామ్ సింగిల్.
ఆల్ దిజ్ టైం, యు ఆర్ ఎ సింగిల్.
ఇట్స్ ద టైం టు గో మింగిల్.
సింగిల్, వై సింగిల్?

బాడీ సేయ్స్, వై సింగిల్?
మైండ్ సేయ్స్, వై సింగిల్?
సింగిల్ ప్లస్, సింగిల్ డబుల్,
సింగిల్, వై సింగిల్?

బుగ్గలు చూశాను, పిల్లా బుగ్గలు చూశాను,
ఆ బుగ్గలు నాలో, రేపుతున్న, అగ్గిని చూశాను,

చూసి బుగ్గైయి పోయాను,
నీకు నీకు నీకు, బుక్కయి పోయాను,
మీసం చూశాను, కోర మీసం చూశాను,
ఆ మీసం నాకు, చేస్తున్న మోసం చూశాను,
చూసి మోజే పడ్డాను,
నీతో నీతో నీతో, రాజీ పడ్డాను,

ముగ్గురైనా ఇద్దరమై, ఒక్కరయ్యాము,
ఎంటెంటెన్టి మళ్ళీ చెప్పు,
హా! ముగ్గురైనా ఇద్దరమై, ఒక్కరయ్యాము,
ఆ ఒక్క లైఫ్, ఇక వండర్ ఫుల్, బ్యూటిఫుల్, కలర్ ఫుల్,
జాయ్ ఫుల్, ఫుల్! ఫుల్! ఫుల్! ఫుల్!

నువ్వు సింగిల్, అరె నేను సింగిల్,

సింగిల్! మింగిల్! సింగిల్! మింగిల్! సింగిల్! మింగిల్! డబుల్!

అరె! సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సింగారానివే,
నువ్వు సింగిలు సింగిలు, సింగిలు సింగిలు, సింగారానివే,

నాతో మింగిలు మింగిలు, మింగిలు మింగిలు, మింగిలు మింగిలు,
అయ్యే నా బంగా, బంగా బంగా బంగా, బంగారానివే.

error: Content is protected !!