A1 Express (2020)

a1 express 2020

 సింగిల్ కింగులం లిరిక్స్

 అయ్యో పాపం చూడే పాప

 నీ సొమ్మేమ్ పోద్దే ట్యూనా చేపా
 అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?
 మా హీరో కన్నా నువ్వేం గొప్ప
 హే సింగిల్ కింగులం
 తెల్ల తెల్లాగున్న తాజ్ మహల్ కి
 రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం
 మేమె సింగిల్ కింగులం
 మీరు మింగిల్ ఐతే స్వింగులోనా
 రింగు పెట్టే గుండే  దోచే  A1 దొంగలం
 సింగిల్ కింగులం
 అయ్యో పాపం చూడే పాప
 సింగిల్ కింగులం
 నీ సొమ్మేమ్ పోద్దే ట్యూనా చేపా
 సింగిల్ కింగులం
 అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?
 సింగిల్ కింగులం
 మా హీరో కన్నా నువ్వేం గొప్ప
 సింగిల్ కింగులం
 సింగిల్ కింగులం
 తన కలర్ కాస్తా ఎక్కువేమో
 పర్లేదు బాసు
 స్కిన్ను కందకుండ చూసుకుంట
 నీకెంటి లాసు
 తల పొగరు కూడా మస్తుగుంధి
 అదే గా మాసు
 మా చెవులోలోనా పెట్టకు బ్రో
 కాళీఫ్లవర్సు
 తను పక్కన ఉన్టే ఎండ కూడా
 అవుతాది మంచు
 ఆలయ్య సూడు ఎట్టున్నాడో
 సౌండు తగ్గిన్చు
 తన పేరు మీద రాసేస్త ఆర్కె బీచు
 వైజగోల్లు తంతరేమో ఆపేయి స్పీచు
 హే సొట్ట బుగ్గల లావణ్య
 నిను లవ్ చేస్తానే లావు అయినా
 నేనొస్తానే ఏదేమైనా
 దార్లో ట్రాఫిక్ జామ్ అయినా
 నే పువ్వునౌత జల్లోనా
 భారత్ ఉంది ఛలో నా
 నా గుండే నీకు పిల్లో నా
 నువ్ కల్లోకొస్తే తిల్లనా
 హే సింగిల్ కింగులం
 తెల్ల తెల్లాగున్న తాజ్ మహల్ కి
 రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం
 మేమె సింగిల్ కింగులం
 మీరు మింగిల్ ఐతే స్వింగులోనా
 రింగు పెట్టే గుండే  దోచే  A1 దొంగలం
 సింగిల్ కింగులం
 అయ్యో పాపం చూడే పాప
 సింగిల్ కింగులం
 నీ సొమ్మేమ్ పోద్దే ట్యూనా చేపా
 సింగిల్ కింగులం
 అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?
 సింగిల్ కింగులం
 మా హీరో కన్నా నువ్వేం గొప్ప
 లవ్ అంటేనే ట్రాషు రా
 మిగిలేది ఇంకా యాషు రా
 చూసి చూడంగానే మొదలయింది రేసు
 లైఫ్ గోలు ఒక్కటే
 నీ పక్కనా ప్లేసు
 నీతో తెచ్చావే
 నా హ్యాపీ డేసు
 నేను ఎమ్ప్టీ గ్లాసు
 నువ్వు ఫ్రూటు జ్యూసు
 మైండ్ ని వదలనందే
 నీ క్రేజీ తాటు
 బ్లైండ్ గా అచ్చయిందే
 బేబీ నీ టాటూ
 ఒస్సి నా ముద్దుల ప్యారట్టు
 వేస్తా డైమండ్ లాకెట్టు
 కట్టుకుంటే నీ లైఫ్ యే సెట్టు
 ఇది నీ బాబు మీద ఒట్టు
 అర్రే యలగోలా సెట్ అయిపోదం
 రావే సోంపాపిడి
 నీ చంపలు తాకే
 జుంకీలాగా మారిపోత నేను రెడీ
 రావే నా వండర్ ఉమెను
 చేసెయ్ నా ఇంటి ని హెవెను
 నేనే నీ ఐఫోన్ 11
 నొక్కవే సబ్‌స్క్రయిబ్ బటను
 అడుగే వేస్తే, గొడుగే పడతా
 అడుగే వేస్తే, గొడుగే పడతా
 అడుగే వేస్తే, గొడుగే పడతా
 అడుగే వేస్తే, గొడుగే పడతా
 సింగిల్ కింగులం
 మేమె సింగిల్ కింగులం
 సింగిల్ కింగులం
 మేమె సింగిల్ కింగులం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top