చిత్రం : ఆవేశం (1994 )
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం: వేటూరి , సిరివెన్నెల, భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్, నగ్మా , మధుబాల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యన్.రామలింగేస్వరరావు
విడుదల తేది: 01.01.1994
ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు
సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు
తొలకరి తేనెల తియ్యని విందులు
హాయ్… హాయ్… హాయ్…హాయ్
ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
చరణం: 1
చక్కిలిగిలిగా ఓ ముద్దు
చక్కర చిలికె ఓ ముద్దు
చెక్కిలమ్మకు చెంపలో ముద్దు ఓయ్
మద్దెల మోత ఓ ముద్దు
నిద్దర చంపే ఓ ముద్దు
రేతిరమ్మకు జాబిల్లే ముద్దు
వన్నె చిన్నె దిద్దు వలంగి పిట్ట ముద్దు
ఓలమ్మో ఎంత గోడవో
లేత సందే పొద్దు జారేటి పైట సర్దు
ఓయబ్బో ఏమి దరువో
మనుగడలో మరు మల్లెల మీగడ
హాయ్…హాయ్…హాయ్…హాయ్
ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
చరణం: 2
ప్రేమకు లిపిగా ఓ ముద్దు
పెదవుల తడిగా ఓ ముద్దు
నచ్చినమ్మకు నవ్వే నా ముద్దు ఓయ్
ఊపిరి ఉలిగా ఓ ముద్దు
చూపుల చలిగా ఓ ముద్దు
పూలకొమ్మకు పూవ్వంటే ముద్దు
వాలే కన్నుగొట్టి కన్నుల్లో కాట్టుకెట్టే
చీకట్లో ఎంత చొరవో
మల్లె ఇల్లు వేసి వెన్నెల్లో వెన్న తీసె
పైటేస్తే ఎంత పరువో
మణువులకే ఇది మన్మధ పోకడ
హాయ్…హాయ్…హాయ్…హాయ్
ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు
సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు
తొలకరి తేనెల తియ్యని విందులు
హాయ్… హాయ్… హాయ్…హాయ్
ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు
ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు
ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు
చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు
******** ********* *********
చిత్రం : ఆవేశం (1997 )
సంగీతం: యమ్.యమ్. కీరావాణి
సాహిత్యం: వేటూరి , సిరివెన్నెల, భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర
నిన్నేమడగను ఏటా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఏటా చెప్పను
తెరచాటు తరిపిదో కానిమ్మాని
అయితే పోరి చూపై రాదారి
పడతా ప్యారి పని
కానీ చోరి కసిగా ఓ సారి నీదే చిన్నారి
అమ్మడు బీ రెడీ తట్టుకో తాకిడి
చీకటింటి చిలిపి గారడీ
నిన్నేమడగను ఏటా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఏటా చెప్పను
తెరచాటు తరిపిదో కానిమ్మాని
చరణం: 1
పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి
పరవలేదన్నారు పెద్దవాళ్లు
బృందం: Yes బాసు Kissu బాసు
సావిట్లో ఒకసారి సందిట్లో ఒకసారి
చలికాగాలన్నారు చిన్నవాళ్లు
బృందం: Yes బేబీ Kissu బేబి
కొక్కోరో బంగారు కోడి
ముద్దెడితే ముదిరింది వేడి
పిల్లగో చూసా నీ నాడీ అదిరింది కన్నె బాడీ
గుట్టుగా దోపిడీ చెయ్యనా గుమ్మడి
తాళలేను తీపిరాపిడి ఓయ్ ఓయ్ ఓయ్
నిన్నేమడగను ఏటా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఏటా చెప్పను
తెరచాటు తరిపిదో కానిమ్మాని
చరణం: 2
సరిగంగా స్నానలా సవరింపు యోగలా
వేళాయెనన్నాది చందమామా
బృందం: Yes బేబి Kissu బేబీ
చప్పట్లు తడి తాళం దుప్పట్ల తడిమేళం
పెట్టించామన్నాది కలువా భామా
బృందం: Yes బాసు వేయ్యి డోసు
ఎక్కడో కుట్టింది చీమ ఉప్పెనలా
ఉబికింది ప్రేమా…
అక్కడే గుప్పిస్తా భామా పేదవులతో తేనె చుమ్మ
అమ్మని జిమ్మడా హత్తుకో పిల్లడా
పొంగుతోంది పాల మిగడా
నిన్నేమడగను ఏటా అడగను
ఒకసారి వడిలోకి రారామ్మని
నీకేం చెప్పను ఏటా చెప్పను
తెరచాటు తరిపిదో కానిమ్మాని