చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: శక్తి శ్రీ గోపాలన్
నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్
దర్శకత్వం: ఎ.గోకుల్ కృష్ణ
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేది: 21.02.2014
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
మనసుకే తెలియని మన కథలో
మలుపులని అడగనులే కలపమని
మనమనే ఒకరిని విడివిడిగా చూడకని
మనతో అంటుంటే ఇవ్వాలిలా
ఆ జ్ఞాపకం నాతో నేను
ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా
కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
******* ******* *******
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అభయ్ జోధ్ పుర్కార్
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
మనసుకే తెలియని మన కథలో
మలుపులని అడగనులే కలపమని
మనమనే ఒకరిని విడివిడిగా చూడకని
మనతో అంటుంటే ఇవ్వాలిలా
ఆ జ్ఞాపకం నాతో నేను
ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా
కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా