చిత్రం: అఖిల్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్, గెస్ట్ కంపోజర్: యస్.యస్.థమన్, బాక్గ్రౌండ్ స్కోర్: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మోహిత్ చౌహన్, శ్రీకర్
నటీనటులు: అఖిల్ , సాయేషా సైగల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: నితిన్
విడుదల తేది: 11.11.2015
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
నువ్ కోపంగున్నా బ్యూటిఫుల్
ఛి పో అన్నా బ్యూటిఫుల్
నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్
యు ఆర్ సో బ్యూటిఫుల్
అలిగినా యువర్ సో బ్యూటిఫుల్
కసిరినా యువర్ సో బ్యూటిఫుల్
చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్
ఏం చేసినా బ్యూటిఫుల్
నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే
నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే
కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే
చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే
నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్
నీ ప్రేమందిస్తే బ్యూటిఫుల్
నువ్వుంటే లైఫే బ్యూటిఫుల్
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతే
రెండుకళ్ళు స్విమ్మింగ్ ఫూల్
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
తరప్ప తరప్ప అరిస్తే కరుస్తా
కాళిదాసులగా పెద్ద కవితే రాస్తా
రామదాసులగా నీకు సేవలే చేస్తా
వద్దు అంటే దేవదాసులాగ మారిపోతా
ముక్కుమీద కోపం నీకు చాలా అందం
మూతి ముడుచుకుంటే అదికూడా నీకు చాలా అందం
అరె కోపమంటు లేకపోతే మూతి ముడుచుకోక పోతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
జర జరా జర జరా జర జరా
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
నీ వెంటే నడుస్తా మనస్సే గెలుస్తా
నివ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదే
ఇంతలాగ దేవుడిని మొక్కలేదే
చూస్తూ కూడా చూడనట్టు అట్టా వెళ్లిపోకే
ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే
తట్టుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే
నా బాధ నీకు అర్ధం అయితే నువ్వు నాకు దగ్గరైతే
జిందగి మొత్తం వండర్ఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే
పిల్లా జరా నవ్వరాదే
జర జరా నవ్వరాదే