Allari Pillalu (1978)

Allari Pillalu (1978)

చిత్రం: అల్లరి పిల్లలు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.యస్.రావు
గానం: యస్.పి. బాలు, పి.సుశీల
నటీనటులు: రామకృష్ణ , జయచిత్ర, సావిత్రి
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: వి.అనసూయ
విడుదల తేది: 1979

పల్లవి:
శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస
శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస

చరణం: 1
ఆత్మను నేనంటిని
దేవా పరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటిని
దేవా పరమాత్మ నీవేనంటివి
నీలోన నిలచిపోనా
నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాస

శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస

చరణం: 2
కలవాడినని హరి ఓం
సిరి కలవాడినని హరి ఓం
మగసిరి కలవాడినని హరి ఓం
మనసు పద్మావతికిచ్చి
మనువు మహలక్ష్మికిచ్చిన
స్వామి శృంగార శ్రీనివాస

శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస