Amar Akbar Anthony (2018)

చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: విశ్వా
గానం: శ్రీకృష్ణ, జస్ప్రీత్ జస్జ్, హరితేజ
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: నవీన్ యెర్నేని
విడుదల తేది: 16.11.2018

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన ట్రై చేస్కో
నే దొరకను కాస్కో

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో..

గాలక్సీ లోకి ఊబర్ క్యాబ్స్ వేసుకోవచ్చు
సహారా డెసర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకోవచ్చు
కింగ్ జాంగ్ గారి ఇంట్లో దూరి నూక్స్ పిక్స్ తీయవచ్చు

హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు
సెన్సెక్స్  ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు
బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన ట్రై చేస్కో
నే దొరకను కాస్కో

హే హల్లో హల్లో డాన్ బాస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో..

నీపై కన్ను గురిపెడతా నేనో యాప్ కనిపెడతా
అది యూజ్ చేసి నీ గుండె మ్యాప్ లో అడుగెడతా
నీ గట్స్ కి జై కొడతా నీలో ఆశ రేపెడతా
నువ్వేమీ చేసినా అందనంటు మతి పోగొడతా

రూబిక్స్ క్యూబ్ లా నీ గ్లామరే సాల్వ్ కాని ఓ పజిలా
పార్టీ బేబీ లా నీ పార్ట్నరై  నే కలిసి రానని దిగులా
రోమన్ గాడ్ కే నీ యాక్ట్ నువ్వు షో ఆఫ్ చెయ్యకల

హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు
సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు
బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్

error: Content is protected !!