Anjaneyulu (2009)

చిత్రం: ఆంజనేయులు (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యస్. పి.బాలు
నటీనటులు: రవితేజ, నయనతార
దర్శకత్వం: పరశురామ్
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 14.08.2009

నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీ
ఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీ
వెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినా
క్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా
వీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావ
ఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీ
అడుగడుగున నలిగ నీ మమతకై వెతిక
నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు
పైవాడెలా రాసాడిలా ఆ ఆ ఆ
పైవాడెలా

**********   **********  **********

చిత్రం: ఆంజనేయులు (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్

రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం

దిల్ సె బోలొ ఆంజనేయులు
నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు
దిల్ సె బోలొ ఆంజనేయులు
నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు

సరదాకె సందడి వీడు
నమ్మకమె నమ్మె ఆంజనేయులు ఊ హు
సంతోషం ఇంటి పేరు
ప్రేమించె హృదయం సొంత ఊరు ఊ హూ
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస

రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం

ఎవడాదేశం వినడు ఇది ఆవేశం అనడు
నిశిరాతిరికె భయమె నేనంటే
గతమన్నది ఒక మాట ముందున్నది ప్రతి పూట
సుడిగాలై చుట్టేసెయ్ లోకాన్నే
నిరాశకే ఆశుందిరా మన తోడునే కోరిందిరా
మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస

జనగనమన పాటైన జన మొర వినిపించేన
అనుదినము ఇంతేన లోకానా
ఎవడొస్తె ఏంటంట నిజముంది నీ వెంట
నీ తెగువె చూపిస్తు దులిపేయరా
జీవితం ఓ యుద్ధమే ధైర్యమె ని సైన్యమూ
మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస

రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Rudraveena (1988)
error: Content is protected !!