చిత్రం: అసుర (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: సుబ్బరాయ శర్మ
గానం: సాయి చరణ్
నటీనటులు: నారా రోహిత్, ప్రియా బెనర్జీ
దర్శకత్వం: కృష్ణ విజయ్
నిర్మాతలు: శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్
విడుదల తేది: 05.06.2015
నీ తలపే వెంటాడిందా…
నీ గ్నాపకం ఎదురవ్తుందా…
గుండెల్లొ గాయం రేపిందా…
గరలాన్ని గలమున నింపిందా…
నీవె నీవె నాకిక వెలుగువని…
నీవెలేకా ఎదలే రగులునని…
నీ తలపే వెంటాడిందా…
నీ గ్నాపకం ఎదురవ్తుందా…
గుండెల్లొ గాయం రేపిందా…
గరలాన్ని గలమున నిలిపిందా…
చూస్తున్నా ఎమి చేస్తున్నా….
నీ రూపమే నేను చూస్తున్నా…
షిసిరంలా నే మిగిలాన
షిల లేని కోవెలనే నేనా నేనా…
నీవె నీవె నాకిక వెలుగువని…
నీవెలేకా ఎదలే రగులునని…
నా నీడై చెలి నడిచిందా
నా గుండెలొ తను కొలువుందా…
చూస్తున్నా ఎమి చేస్తున్నా….
ప్రతి చోట నిన్నే చూస్తునా…
********* ********* *********
చిత్రం: అసుర (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: వేదాల హేమచంద్ర, దివిజ కార్తిక్
పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా…
రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా…
మనసే వినదే అసలే ఎంత వొద్దంటున్నా…
కన్నులే దాటిన కలలా…
నన్నిలా తాకిన వెలుగా…
నా తలపే నె మరిచానా
నిన్నే చూస్థున్నానా…
నువ్విల చేరగ జతగా
నమ్మనే లేదుగ తొలిగా
నా ఎదుటే నిలిచే ఉన్న
నిన్నే వెతికేస్తున్నా
పెదవులు పదమంటున్నా…
పదములు తడబడుతున్నా
ఈ మాటలు ఇక చెప్పేస్తున్నా…
చెలిమికి చనువిస్తున్నా…
తెరలిక తీసేస్తున్నా…
ఎద చాటున నిన్ను దాచేస్తున్న
పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా…
రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా…
మనసే వినదే అసలే ఎంత వొద్దంటున్నా…
ఊహల్లొనే ఉంటు ఉన
ఊపిరల్లే నీకొసం వస్తూ ఉన్న
ఊసులన్ని వింటు ఉన్న
ఉకొడుతూనె ఇన్నాల్లు వేచి ఉన్న
నాలొనె ఉన్నట్టె నె నిన్నె తలచ
ముందున్న నిన్నే పిలిచా
ఎక్కడ్డున్న నీడల్లె నీ వెంటె నె నడిచా
కన్నులే దాటిన కలలా…
నన్నిలా తాకిన వెలుగా…
నా తలపె నె మరిచాన నిన్నె చూస్తున్నాన
పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా…
రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా…
మాటలతోనే మాయె చేసి
మత్తెకించి మొత్తంగ మార్చెసావె
మల్లి మల్లి తాకి లాగె
మల్లుతోంది నీవీపె నా ఈ చూపె
తెల్లవరెల నీ నవ్వె తగిలి
చీకట్ల నన్ని తరిమి
రోజు రోజు ఉదాయెలె నీవల్లె మొదలాయె
పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా…
రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా…