చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పిఠాపురం
నటీనటులు: కృష్ణ , కాంచన
దర్శకత్వం: ఎ. సి.త్రిలోక్ చందర్
నిర్మాత: ఎ. వి.మియప్పన్
విడుదల తేది: 14.12.1967
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ..
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ బలెబలెబలెబలెబలె…. య్య
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ
కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల
కంటిమీద.. ఓహో.. కునుకురాదు.. ఆహ.. బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో
హటకే హటకే హటకే
అరె – బచ్ కే బచ్ కే బచ్ కే
హటకే హటకే హటకే
అరె – బచ్ కే బచ్ కే బచ్ కే
హోయ్ బలెబలెబలెబలెబలె – య్యా
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ
బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే ఓహో బాబోయి అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లల్లల్ల లలల లలలలా
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మోకెవ్వుమంటూ అరిచిందయ్యో
హటకే హటకే హటకే
అరె – బచ్ కే బచ్ కే బచ్ కే
హటకే హటకే హటకే
అరె – బచ్ కే బచ్ కే బచ్ కే
హోయ్ బలెబలెబలెబలెబలె – య్యా
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
బలెబలెబలెబలెబలె….య్యా
****** ****** ******
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది…అహ..అహ..అహ….
చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
చిలిపి చిన్నికృష్ణుడు…అహ..అహ…అహ…
చరణం: 1
నీ గాజుల మీద…. ఒక తీయని ముద్దు
ఆ…..ఆ….ఆ…
సిగ్గ పూవ్వుల మీద…. ఒక కమ్మని ముద్దు
ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు
నిను మలచిన దేవునికే…. బంగరు ముద్దు…
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది…అహ..అహ..అహ..ఆ..
చరణం: 2
నీ కన్నుల మీద… ఆ వెన్నెల ముద్దు…
ఆ…ఆ….ఆ…
చెలి చెక్కిలి మీద…. ఒక చక్కని ముద్దు
విరిపానుపు మీద విరబూసే ముద్దు…
కలకాలము నా మదిలో వెలిగే ముద్దు
చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
లలలలల..లా…లలలలల…లా….
లలలలల..లా…లలలలల…లా….