Baadshah (2013)

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: విశ్వా
గానం: హేమచంద్ర, గీతా మాధురి, షెఫాలి ఆల్వేర్స్
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 05.04.2013

కలహిస్తె కథం వినుకో
తలదించి సలాం అనుకో
బరిలోన సికందర్ ఏ బాద్ షా
సమురాయి సరం పదునే
పగవాడి నరం తెగునే
నడకల్లొ చురుకు తలదన్నె దుడుకు
శత్రువుల ఒంట్లొ వణుకు
సిఖరాగ్ర మెక్కి శాసించు వరకు
తను తీయడుగా కునుకు…

బాద్ షా… బాద్ షా…

కలహిస్తె కథం వినుకో
తలదించి సలాం అనుకో
బరిలోన సికందర్ ఏ బాద్ షా

సమరమె నా పిలుపు యెరుగనె ఏ అలుపు
ఆగనె ఏ మలుపు తుది గెలుపు దొరుకు వరకు
కదులుతునే కసిగా కుదుపుతాయి దునియా
ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే
సిఖరాగ్ర మెక్కి శాసించు వరకు
తను తీయడుగా కునుకే… బాద్ షా

మస్త్కలందర్ బాద్ షా
సారీ దిలోంకా బాద్ షా
ఆగయ హై బాద్ షా

కలహిస్తె కథం వినుకో
తలదించి సలాం అనుకో
బరిలోన సికందర్ ఏ బాద్ షా

**********  **********  **********

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దలెర్ మెహంది, రనైనా రెడ్డి

ఎ… కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో

రాం జై.. రాం జై రాం జై.. రాం జై
రాం జై.. రాం జై రాం జై.. రాం జై

బంతి పూల జానకి జానకి
నీకింత సిగ్గు దేనికి దేనికి
చలొ చలొ నాతో వచ్చెయ్ అత్తారింటికి

రాం జై.. రాం జై రాం జై.. రాం జై
రాం జై.. రాం జై రాం జై.. రాం జై

బంతి పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి…
హే ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి
హా ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి
హే పుట్టు మీద తెనె పట్టు మట్టిలొన జారినట్టు
ఒంపులన్ని పిండుకుంటనే హే

కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో
ఎ.. కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో

రాం జై.. రాం జై రాం జై.. రాం జై
రాం జై.. రాం జై రాం జై.. రాం జై

చాపకింద నీరులాగ చల్లగ – చల్లగ
చెంతకొచ్చినావు చెంప గిల్లగ గిల్లగ
చాప ముల్లు గుచ్చినావె మెల్లగా
పాతికేల్ల గుండె పొంగి పొర్లదా పొర్లదా
చూపులొ ఫిరంగి గుల్ల జల్లుగా
సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగ ఫుల్లుగా
సంకురాత్రి కోడి సుర్రు కత్తె కట్టి
దుకు దుకు దుకు తావె కారంగ
శంకు మార్కులుంగి పైకి ఎత్తి కట్టి
ఎతుకెల్లిపోర నన్ను ఏకంగ
ఎ.. ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి
ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టు ముట్టు
నిన్ను చూసి ఫట్టు మంది రో

కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో
ఎ.. కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో

రాం జై

ఆ ఇంతలేసి తొందరేంది పిల్లడ – పిల్లడ
అందమంత పట్టినావు జల్లడ జల్లడ
అందుబాటులోని పాల మీగడ
ఆకలేస్తె నంజుకోన అక్కడ ఇక్కడ
నీకు లాంటి పిల్లగాడ్ని ఎక్కడ
చుడలేదు పంచి కట్టు పావడా పావడా
చెక్కు రాసినట్టు లక్కు తీరినట్టు
హుగ్గు లన్ని ఇచ్చుకోవె మందారం
నీకు ముల్ల పట్టు తొక్క తీసినట్టు
మూతి ముద్దులిచ్చుకోర బంగారం
హెయ్ అగ్గి పెట్టి చంపమాకె కుర్రకల్ల కుంపటి
ఎ మత్తులోన లోడ్ లారీ స్పీడ్ గొచ్చి గుద్దినట్టు
కౌగిలిస్తె మెచ్చుకుంట లే…

కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో
ఎ కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రో

రాం జై

**********  **********  **********

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: S T R, సుచిత్ర

డోంట్ నో వై ఐ కాంట్ హియర్ మై హార్ట్ బీటింగ్… తేరె బిన
డోంట్ నో మై లైఫ్ జస్ట్ హేజ్ నో మీనింగ్… తేరె బిన…
డార్లింగ్ క్రైడ్ ఇన్ ద మార్నింగ్
తేరె ఇంతెజార్ మై ఆల్ డయ్ ఆల్ నైట్ వెయిటింగ్
తేరె బిన

డోంట్ నో వై ఐ కాంట్ హియర్ మై హార్ట్ బీటింగ్… తేరె బిన
డోంట్ నో మై లైఫ్ జస్ట్ హేజ్ నో మీనింగ్… తేరె బిన…
డార్లింగ్ క్రైడ్ ఇన్ ద మార్నింగ్
తేరె ఇంతెజార్ మై ఆల్ డయ్ ఆల్ నైట్ వెయిటింగ్
తేరె బిన

యువార్ మై డైమండ్ గర్ల్….
యువార్ మై డార్లింగొ….
నువ్వె న హార్ట్ అండ్ సోల్
నువ్వెన చాందిని…నువ్వెన రోషిని
నువ్వెలె నా మంజిల్…

మై లవ్ మై లవ్…
నీకె అడ్డంగ పడిపోయ
లవ్లి ఆక్షన్లొ దిగిపొయ
నిన్నె ఫాలో ఐపోయ…
మై లవ్ మై లవ్…
చుట్టు లాకుప్లొ విడిపొయ
ఏదొ మైకంలొ పడిపోయ
వాటె మాయె అమ్మైయా…
ఒహ్… ఓ హ్
ఏంగెల్ లాంటి డేంజర్ నాకై పుట్టిందె నీల..ఒహ్..ఓ హ్
పడిచస్తూనే బ్రతికేస్తున్న నీ అందం దయవల్ల..ఊ…ఊఊ..

దిస్ ఈజ్ యస్. టి.ఆర్ ఫర్ యన్. టి.ఆర్
యస్. టి.ఆర్ ఫర్ యన్. టి.ఆర్
యస్. టి.ఆర్ ఫర్ యన్. టి.ఆర్  గో గో

హేవ్ ఉయ్ గో నౌ, మై లవ్…మై లవ్…
మై లవ్…మై లవ్…

ఆకర్షణ – ఆకర్షణ
సంగర్షణ – సంగర్షణ
నీ చూపుతొ చెరిగెయ్న
నీ మాయలో పడుతున్న…
నీ తరువాతె ఎవరైన
మటాడన…ముద్దాడన…
అటెన్షన్ అటెన్షన్
మరు మల్లెతీగ నువ్వేలె…
హైజకింగ్ హైజకింగ్…
నీలాల కల్లు ఐఫిల్లె….
అటాకింగ్..అటాకింగ్…
చిరునవ్వు పూల…మిస్సైలె..ఉలే లె హె…
మేరి జాన్ లే…లె….

డోంట్ నో వై ఐ కాంట్ హియర్ మై హార్ట్ బీటింగ్…
తేరె బిన
డోంట్ నో మై లైఫ్ జస్ట్ హేజ్ నో మీనింగ్…
తేరె బిన…
డార్లింగ్ క్రైడ్ ఇన్ ద మార్నింగ్
తేరె ఇంతెజార్ మై ఆల్ డయ్ ఆల్ నైట్ వెయిటింగ్
తేరె బిన

మై లవ్ మై లవ్…
నీకె అడ్డంగా పడిపోయ
లవ్లి ఆక్షన్లో దిగిపొయా
నిన్నె ఫాలో ఐపోయ…
మై లవ్ మై లవ్…
చుట్టు లాకుప్లొ విడిపొయ
ఏదొ మైకంలొ పడిపోయ
వాటె మాయె అమ్మాయా….ఊ…ఊఊ..
ఒహ్..ఒహ్

**********  **********  **********

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, రాహుల్ నంబియర్, నవీన

జూనో  జులై యో  గురుతె లెదయ్యొ
ప్రెమలొ పడ్డను తనతో
నేనో రోమియొ ఒంటరి ప్రేమియొ
తానె లెదయ్యొ నాతో

హద్దె లేని ప్రేమ పరిచ సరిహద్దుల ఎద లోనె
నువ్వె హీర మోతి చాంది సోన యారొ
నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం

యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు
సైరొ సైరొ ఫీల్ మై హార్ట్
సైరొ సైరొ సేవ్ మై హార్ట్
సైరొ సైరొ ఫీల్ మై హార్ట్

జూనో  జులై యో  గురుతె లెదయ్యొ
ప్రెమలొ పడ్డను తనతో

వింటర్లో వడగాలి నీవల్లె అనాలి
నువ్వెలేవంటె నేనింకేం కావాలి
ధిక్కుల్నె దాటాలి నిన్నైతె చేరాలి
దిల్ మే హై దం క్యు హై యె గం
ఎటు వైపున్నా నీకోసం వస్తున్నా

హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల ఎదలోనే
నువ్వె హీర మోతి చాంది సోన యారొ
నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం

యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు
సైరొ సైరొ ఫీల్ మై హార్ట్
సైరొ సైరొ సేవ్ మై హార్ట్

లెట్స్ గొ లెట్స్ గొ

హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల ఎదలోనే
నువ్వె హీర మోతి చాంది సోన యారొ
నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం

యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు
సైరొ సైరొ ఫీల్ మై హార్ట్
సైరొ సైరొ సేవ్ మై హార్ట్
సైరొ సైరొ ఫీల్ మై హార్ట్

**********  **********  **********

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దివ్య కుమార్, సోను కక్కర్

హే రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ
రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ

హే రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ
రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ

హెయ్ పట్టు చీరె కట్టాలె
పట్టు చీరె కట్టాలె
హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె
సిగ్గు చుక్కె పెట్టాలె
గట్టి మేలం కొట్టాలె
తాలిబొట్టె కట్టాలా
ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె

హెయ్ పులి పులి పులి పులి రా రా పులి
భలి భలి అందాలన్ని నీకె బలీ
హెయ్ కలి కలి కలి మెరి మస్సాకలి
విలా విలా మనాలిలె జల్లొ మల్లె

చిత్తూరు మావిల్లు తినిపించరా
ఆ వేవిల్ల టేస్ట్ ఏంటొ చుపించరా
అత్తురు కౌగిల్లు పంచివ్వనా
మెత్తని పొత్తుల్లో అల్లాడించన
ఎత్తుల్లొ లోయల్లొ మత్తుల్లో మాయల్లో
నువ్వెం చెసుకున్న నిన్నె కాదంటాన
ఎవిల్లొ యాపిల్లొ ఒంపుల్లో సొంపుల్లో
కులసాల కుర్చిలె వెసెయ్యనా

హెయ్ పట్టు చీరె కట్టాలె
పట్టు చీరె కట్టాలె
హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె
సిగ్గు చుక్కె పెట్టాలె
గట్టి మేలం కొట్టాలె
తాలిబొట్టె కట్టాలా
ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె

హెయ్ పులి పులి పులి పులి రా రా పులి
భలి భలి అందాలన్ని నీకె బలీ
హెయ్ కలి కలి కలి మెరి మస్సాకలి
విలా విలా మనాలిలె జల్లొ మల్లె

**********  **********  **********

చిత్రం: బాద్ షా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సౌమ్య రావ్, జస్ప్రీత్ జస్జ్

హల్లో  ఎవ్రీబడి…  హల్లో  ఎవ్రీబడి…
వెల్కమ్ టు మై పార్టీ… వెల్కమ్ టు మై పార్టీ…
హల్లో  ఎవ్రీబడి…  వెల్కమ్ టు మై పార్టీ…
ఐ యామ్ నాటీ నాటీ… ఐ యామ్ గివింగ్ వెల్కమ్
మై నేమ్ ఈజ్ కత్తి కనకం

వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్

హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడుకెత్తె ఎండ నేనేమో చన్నీళ్ల కుండ
అయ్ బాబోయ్ అయ్ బాబోయ్  దేవుడా
చూపించు దీనిల్లు ఎక్కడ ఎక్కడ
ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా
చేసింది నా దిల్ తుకడా తుకడా
ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా

వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం
కల్లో కొచ్చే ఎవ్వరికి దొరకం
ఈడొస్తే వేడెక్కే డ్రీమ్సన్ని సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం

హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడుకెత్తె ఎండ నేనేమో చన్నీళ్ల కుండ

హే కమ్ కమ్ కమ్ ఐ వాంట్ యు రియల్లీ వాన్న కమ్
రమ్ పమ్ పమ్ పమ్ కరో సారే రాత్ హమ్
తుమ్ తుమ్ తుమ్ తుమ్ ముఝే క్యూట్ లగే తుమ్
యు ఆర్ ద వన్ మై లవ్లీ కనకం

నచ్చిందేదైనా కావాలనుకుంటే కర్చేపెట్టాలి శానా శానా
పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నాయన నాయన
నువ్ దుప్పట్లో దూరెయ్  కనురెప్పలనే మూసెయ్
అరె కల్లోకి దూకేయ్ ఇక ఎక్కేసి తొక్కేయ్
హే  మహా బాగా చెప్పావ్  రా మగడా మగడా

వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం

రోజు తిరగాలి కాకా పట్టాలి పాక ఊడాలి అంటే ఎట్టా
టైమే వేస్టయ్యి  చిరిగి చేటయ్యి నీకే వచ్చేదా బీపీ గట్రా
నీ సెల్లోకి రాని అది ఎవరైనా గానీ
నువ్ చిటికేసి వాడ్ని చితకేసెయ్ కల్లోని
హే రంగేళి సందుల్లో రగడ రగడ

వెల్కమ్ కమ్ వెల్కమ్ కమ్  నా పేరు కనకం
కల్లోకి వచ్చేయి ఎవ్వరికి దొరకం
ఈడొస్తే వేడెక్కే డ్రీమ్సన్ని సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం

Previous
Thammudu

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Vayyari Bhamalu Vagalamari Bhartalu (1982)
error: Content is protected !!