చిత్రం: బద్రినాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: అల్లు అర్జున్, తమన్నా
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 10.06.2011
చిత్రం: బద్రినాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్సి గిఫ్ట్, సునిధి చౌహన్
పల్లవి:
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్
నాథ్ నాథ్… నాథ్ నాథ్…
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కత్తి దూస్తే బద్రినాథ్ అంతుచూస్తే బద్రినాథ్
మదిలో మెరమెరమెరమంటూ మెరిసే మెరుపే బద్రినాథ్
హెయ్ నాథ్ నాథ్… నాథ్ నాథ్…
హెయ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్
చరణం: 1
నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికీ గడిపేస్తా
నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా
మిత్రుడివైనానువ్వే నా ప్రియ శత్రువువైనా నువ్వే
ప్రేమికుడైనా నువ్వే సోకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే
నాథ్ నాథ్… న న నాథ్ నాథ్…
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
హె నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్
చరణం: 2
నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా
నీ గుండెలోని గదిలో నే దిగివుంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టం ఐనా నువ్వే కమ్మని కష్టం ఐనా నువ్వే
స్వర్గం ఐనా నువ్వే నచ్చిన నరకం ఐనా నువ్వే నువ్వే
నాథ్ నాథ్… నా నా నా నాథ్ నాథ్…
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్
నాథ్ నాథ్… హే నాథ్ నాథ్…
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్
చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎల్. వి. రేవంత్, శ్రావణ భార్గవి
పల్లవి:
అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
చరణం: 1
నువు పలికే మాటేదైనా అది నాకు పాటకచేరీ
నువు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ
నువు నిలిచే చోటేదైనా అది నాకు మధురానగరి
నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మథ లహరి
ప్రేమా ఆ దరి విరహం ఈ దరి చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి రేపటి తాపం ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
చరణం: 2
క్షణమైనా విడలేనంటూ కడుతున్నా కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటూ మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ తెస్తున్నా తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారీ
సరసం ఆ దరి సిగ్గే ఈ దరి మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమే ఈ దరి మధ్యన మనకే ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససాస రిరీ గాగ బదరి
సససస రిరీ గాగ బదరి
చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, శ్వేతా పండిట్
పల్లవి:
వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే
ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే
వాన జల్లుతో వంతేనేయగా
వెండి పూలతో దండ లేయగ
వయసే నదిలా, వరదై నదిలా
వసుధార…
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
చరణం: 1
నింగి వీలల రాగం వినగానే
మేళ వేణువు మౌనం కరిగే
నీలో నాలో అభిమానమై
నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసెనే
వసుధార…
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
చరణం: 2
నీటి లేఖల భావం చదివానే
నీటి రాతలు కాదీచెలిమే
అంతే లేని చిగురింతలై
సంతోషాల చెమరింతలై
తడి ఆశల అక్షతలై మెరిసేనే
వసుధార…
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, అనంత శ్రీరామ్
గానం: శ్రీరామచంద్ర, చైత్ర
పల్లవి:
నచ్చావురా… వదలనురా వదలనురా
మెచ్చానురా… జతపడరా జతపడరా
వరసే మెచ్చి అడిగావేరా..
వరమే ఇచ్చి ఈ జలధారా
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా
నచ్చావురా… వదలనురా వదలనురా
మెచ్చానురా… జతపడరా జతపడరా
చరణం: 1
కనిపించేదాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడిచస్తుందీ వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మౌనభాషలను
వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా… వదలనురా వదలనురా
మెచ్చానురా… జతపడరా జతపడరా
చరణం: 2
బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
ఏదో పొరపాటే చేసేమందే ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
ఆరంగనా సఖా తరించి వేరుకా
లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ ఒళ్లో వాలెయ్యక
నచ్చావురా… వదలనురా వదలనురా
మెచ్చానురా… జతపడరా జతపడరా
చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రావణ భార్గవి (ఈ పాటని గాయని శ్రావణ భార్గవి రాసింది )
గానం: బాబా సెహగల్, శ్రావణ భార్గవి
ఇన్ ద నైట్ సో యంగ్ ఆండ్
వెన్ ద స్టార్స్ హై
యు లైక్ ఏ బ్రయిట్ సన్న్ షైన్
యు ఆర్ నై ఎక్తారా
ఎక్తారా ఎక్తార ఎక్తార
ఎక్తారా ఎక్తార ఎక్తార
ఎక్తారా ఓ గాల్…
యే…
ఇయ్యో హి ఈజ్ లైస్ సీ మై
వాట్ ఏ క్లోజ్ యు లైక్
మై డార్లింగ్ డూక్ అప్ ఒ ఒ ఒ
జానే జానా జానే జానా
జానే జానా జానే జానా
జానే జానా జానే జానా
జానే జానా ఒ ఒ ఒ…
ఐ లైక్ ద వే
యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ
హి మిస్ ద ప్లే బాయ్
షో టైమ్ గో యువర్ వే
బి విత్ మి హియర్ ఆండ్
టెల్ మి వే హావ్ టూ సే హి
టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్
ఫ్లోర్ ఆల్ డే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
డూబబా డూబా బాబా డుబా
బాబా డుబ డు ఊ….
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
కమ్ ఆండ్ లిల్ క్లోజ్ ఆఆఆ
హి ఈజ్ ఆ డాన్స్ ఆ మెల్ ఆండ్ సో
లెట్స్ గో జీ ఓ గో గో
వాన్న సీ గో ఫ్రీ షో
చూస్ గో స్టాండ్ గో
గో నో నో
ఆల్ సే రాక్ ఆండ్ రోల్ ఓ…
ఫీల్ ఇట్ గాల్
ఐ యామ్ లూసిన్ నంబర్ మైండ్
సమ్ వన్ రెస్క్యూ మి
బేబీ గాల్ ఐ వాంట్ ఇట్
వన్ మోర్ లాస్ట్ టైమ్
ఐ లైక్ ద వే
యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ
హి మిస్ ద ప్లే బాయ్
షో టైమ్ ఎ గో యువర్ వే
బి విత్ మి హియర్ ఆండ్
టెల్ మి వే హావ్ టు సే హె హె
టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్
ఫ్లోర్ ఆల్ ద డే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, యమ్.యమ్.కీరవాణి
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి
ఈ కొండపై మాకండగా
ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీఠమై నిలిచింది
అలక నంద జల సంగీతం శ్రీ హరి నామం
ఉష్ణ కుండ జల దారలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం, మోక్షం మొసగే వైకుంఠం
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి
హరి ఓం…హరి ఓం…హరి ఓం…
ఆఆఆ…ఆఆఆ…ఆఆఆ
జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్
జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్