BalaKrishna (Ottu petti chepputhanu..) Song Lyrics from movie Maharathi penned by Suddala Ashok Teja, music score provided by Guru Kiran, and sung by Rajesh Krishnan. This song features Nandamuri Balakrishna,Sneha. BalaKrishna Song mp3 was available and download from Wynk, Spotify, Gaana, and iTunes.
BalaKrishna Song lyrics Details
Movie: | Maharathi |
Star Cast: | Nandamuri Balakrishna, Jayaprada, Meera Jasmine, Sneha |
Singers: | Rajesh Krishnan |
Music: | Guru Kiran |
Lyricist: | Suddala Ashok Teja |
Director: | P. Vasu |
Producer: | Vakada Appa Rao |
Music Label: | Aditya Music |
Movie Release Date: | 1st February 2007 |
BalaKrishna Song Lyrics In English
{BalaKrishna.. BalaKrishna.. BalaKrishna.. BalaKrishna..
BalaKrishna.. BalaKrishna.. BalaKrishna.. BalaKrishna..}
Ottu petti chepputhanu, Okka mata vintara..
nenu kooda laboure, BalaKrishna..
endalona vanaalona chamata daraposina
nuvvu nenu laboure, BalaKrishna..
nannu inthavanniga penchi pedda chesina, meeru leka nenu lenuroy..
OKkkkkk..

Koodu lekunte emi lera, vesedi memu ningi Ma inti kappuroy..
Cycle lekunte em roaddu vesedi memu kalle ma benz balluroy..
hey.. dabbulu unna banku unte endi meeku, blood bankullo ichedi memuroy..
leni valla mundu unnavallu antha prema lona pedavallu roy..
okkkkkk..
okkkkkk..
Ottu petti chepputhanu, Okka mata vintara..
nenu kooda laboure, BalaKrishna..
endalona vanaalona chamata daraposina
nuvvu nenu laboure, BalaKrishna..
nannu inthavanniga penchi pedda chesina, meeru leka nenu lenuroy..
kanda kariginchi memu thindi thintamuroy, meeku walkingu badharoy..
dabbu makundadu jabbu makundadu, sugar bp lu meeke roy..
hey.. kunthilanti papa chetthakundilona vese papalni penchedi memuroy..
jathi kundi jenda maku undi jenda dabbulu unna meeku kaduroy..
okkkkkk..
okkkkkk..
Ottu petti chepputhanu, Okka mata vintara..
nenu kooda laboure, BalaKrishna..
endalona vanaalona chamata daraposina
nuvvu nenu laboure, BalaKrishna..
nannu inthavanniga penchi pedda chesina, meeru leka nenu lenuroy..
okkkkkk..
okkkkkk..
Listen Now BalaKrishna Song Here
BalaKrishna Song Lyrics In Telugu/బాలకృష్ణ సాంగ్ లిరిక్స్
చిత్రం: | మహారథి |
సంగీతం: | గురు కిరణ్ |
సాహిత్యం: | సుద్దాల అశోక్ తేజ |
గానం: | రాజేష్ కృష్ణన్ |
నటీనటులు: | బాలకృష్ణ , స్నేహ, మీరా జాస్మిన్, జయప్రద |
దర్శకత్వం: | పి.వాసు |
పాట ప్రచురణ: | ఆదిత్య మ్యూజిక్ |
నిర్మాణం: | వాకాడ అప్పారావు |
చిత్ర విడుదల తేది: | 1 ఫిబ్రవరి 2007 |
{బాలకృష్ణ.. బాలకృష్ణ.. బాలకృష్ణ.. బాలకృష్ణ..
బాలకృష్ణ.. బాలకృష్ణ.. బాలకృష్ణ.. బాలకృష్ణ..}
ఒట్టు పెట్టి చెప్పుతాను, ఒక్క మాట వింటరా..
నేను కూడా లేబరే, బాలకృష్ణ..
ఎండలోన వానలోన చమట ధారపోసిన
నువ్వు నేను లేబరే, బాలకృష్ణ..
నన్ను ఇంతవాన్నిగా పెంచి పెద్ద చేసిన, మీరు లేక నేను లేనురోయ్..
ఓకే…
ఒట్టు పెట్టి చెప్పుతాను, ఒక్క మాట వింటరా..
నేను కూడా లేబరే, బాలకృష్ణ..
ఎండలోన వానలోన చమట ధారపోసిన
నువ్వు నేను లేబరే, బాలకృష్ణ..
నన్ను ఇంతవాన్నిగా పెంచి పెద్ద చేసిన, మీరు లేక నేను లేనురోయ్..
కూడు లేకుంటే ఏమి లేరా వేసేది మేము నింగి మా ఇంటి కప్పురోయ్..
సైకిల్ లేకుంటే ఎమ్ రోడ్డు వేసేది మేము కాళ్లే మా బెంజ్ బళ్ళురోయ్..
హే డబ్బులు ఉన్న బ్యాంకు ఉంటె ఏందీ మీకు బ్లడ్ బ్యాంకుల్లో ఇచ్చేది మేమురోయ్..
లేని వాళ్ళ ముందు ఉన్నవాళ్లు అంతా ప్రేమలోన పేదవాళ్ళు రోయ్..
ఓకే…
ఓకే…
ఒట్టు పెట్టి చెప్పుతాను, ఒక్క మాట వింటరా..
నేను కూడా లేబరే, బాలకృష్ణ..
ఎండలోన వానలోన చమట ధారపోసిన
నువ్వు నేను లేబరే, బాలకృష్ణ..
నన్ను ఇంతవాన్నిగా పెంచి పెద్ద చేసిన, మీరు లేక నేను లేనురోయ్..
కండ కరిగించి మేము తిండి తింటామురోయ్.. మీకు వాకింగు బాధరోయ్..
డబ్బు మాకుండదు జబ్బు మాకుండదు షుగర్ బీపీలు మీకేరోయ్..
హే కుంతిలాంటి పాపా చెత్తకుండిలోన వేసే పాపల్ని పెంచేది మేమురోయ్..
జాతి కుంది జెండా మాకు ఉంది జెండా డబ్బులు ఉన్న మీకు కాదురోయి