Bhale Ammayilu (1957)

చిత్రం: భలే అమ్మాయిలు (1957)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
 నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: వి.ఎల్.నరసు
విడుదల తేది: 06.09.1957

గోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా
దరిజేర చలమేలరా…ఆ…
దరిజేర చలమేలరా
నన్ను దయజూడ విధియేమిరా
దరిజేర చలమేలరా
నన్ను దయజూడ విధియేమిరా
మొర వినవేల కనవేల
మురళీధర కరుణాకర గిరిధర

గోపాల జాగేలరా

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగొని ప్రేమించి నిను జేరినా…ఆ…
కనుగొని ప్రేమించి నిను జేరినా…ఆ…
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనుగొని ప్రేమించి నిను జేరినా…ఆ…
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలర
మురళీధర కరుణాకర గిరిధర

గోపాల జాగేలరా

సరిగపద గోపాల జాగేలరా
సదపగరి సరిగపద గోపాల జాగేలరా
పగరిసదా సరిగపద గోపాల జాగేలరా
దాసరి పాదస పా సరిగపద గోపాల
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద గోపాల
సాస దదసాస గపదసాస
రిగపదసాస సరిగపద గోపాల జాగేలరా

రీగ రిగ రీరీ… ఆ…
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని గోపాల జాగేలరా

నిస్సనినిసా…ఆ…
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని గోపాల జాగేలరా

గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా… ఆ…
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ…ఈ…
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ గోపాల
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద జాగేలరా

రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ…ఆ…రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని గోపాల జాగేలరా

గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా… గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ…
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా…రిరిసారిరిదా సదవ గపదా…
గరిసదగరీ…సదపగసదా…సదసపదగా…గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద
గోపాల జాగేలరా…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Iddaru Mitrulu (1961)
error: Content is protected !!