Bhale Dongalu (2008)

చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: కె.యమ్.రాధకృష్ణన్
గానం: చిత్ర
నటీనటులు: తరుణ్ ,ఇలియానా
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాత: శాఖమురి పాండు రంగారావు
విడుదల తేది: 11.04.2008

పసందైన వేళా వయ్యరాల కోయిలా ఒడే చేర రమ్మంది వస్తావా ఇలా హుఁ హుఁ హుఁ రా…

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి
ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

హే వంటరిగుంటే పోరు గుండెల్లోన హోరు లవ్వో గివ్వో ఏదో లాగించేయ్ గురూ
చూశాలే నీ జోరు ఎందుకు ఆ కంగారు నే రెచ్చానంటే వేడెక్కదా వింటరూ
హే ముద్దొచ్చేలా ముద్దిచ్చేయ్ నా మత్తెక్కేలా మురిపించే నా
రారా ఇల్లా రారాజులా సాగించేద్దాం ముక్కాబ్బులా
వద్దే నాటి నారి ఇంకొద్దే ముద్దుల ప్యారి కితకిత లెడితే పోరి కుమ్మేస్తాడీషికారి నీ తట్టా బుట్టా సర్దే జల్దీ జాంగిరి
ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

కావాలంటూ బోణి కటేస్తుందోయ్ వోణి కాస్తో కూస్తో కానీ జవానీ పని
చెప్పొద్దే కహానీ చెయ్యొద్దే ఖుర్బానీ చల్లా కొచ్చి ముంతా దాచోద్దే హనీ
నీతో ఇల్లా ఉండాలనీ ఏదేదో చెయ్యాలని రమ్మన్నాలే రాజాజాని ఓ ఎస్ అంటే నీ బాంచనీ
వద్దన్నా వయ్యారి పడమకే ఒల్లో జారీ లెఫ్టో రైటో చేరి దరువెయ్యోద్దే తందూరి నీ నకరాలింక చాల్లే చెక్కే చోకిరీ
ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి
ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి హోయ్…

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Tholi Prema (1998)
error: Content is protected !!