ఎగిరే ఎగిరే… లిరిక్స్
చిత్రం: భానుమతి & రామకృష్ణ (2020)
నటీనటులు: నవీన్ చంద్ర,సలోనీ లూత్రా,హర్ష,రాజా చెంబోలు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సాహిత్యం: పూర్ణ చారి
దర్శకత్వం: రవికాంత్ పెరేపు
గానం: అచు రాజమణి
చిత్ర దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
నిర్మాణం : యశ్వంత్ ములుకుట్ల
విడుదల తేది: 03.07.2020
ఓ ఓ సఖియే… ప్రియ సఖియే
మనసున కలలివే తరిమేనె… నేనే నీవల్లే…
ఎన్నో క్షణాల నా గతం… నిన్ను నింపి
విహంగాల రెక్కలన్నే చేరి… ఆకాశం దాటుకొని చేరమని
ప్రియ స్వాగతం పలికే… ఏ ఏ… స్వాగతమే
పలికే స్వాగతమే…
హుమ్..! ఎగిరే ఎగిరే… ప్రాణం ఎగిరే నిన్ను చూడగానే
ఎవరే ఎవరే ఎదలో ఎవరే… నీది జ్ఞాపకం
చిన్నారి మనసే మనసే నీదని తెలిసే
ఇంతకాలం నిజం దాచిన… కొంచెం వినవె వినవె
ఓ చెలి వినవే… గుండె చాటు మౌనమే…
ఓ సఖియే సఖియే… నీతోడు సాగేనే
ఇద్దరి చెలిమే చెలిమే… ప్రేమ తీరమే కడవరకు ఉండమనే
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****