చిత్రం: భానుమతి గారి మొగుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: డి.వి.యస్. రాజు
విడుదల తేది: 18.11.1987
పల్లవి:
మల్లెపువ్వు మంచంమీద అల్లాడిపోతున్నది
తెల్లాదుప్పటి ఒంటరిగుంటే గిల్లేడిపిస్తున్నది
సాయం పెట్టవా కసినే తీర్చవా
దిం దిం తకుంకు దిం దిం తకుంకు దిం దిం దిం దిం
మల్లెపువ్వు మంచంమీద అల్లాడిపోతున్నది
ముందరపక్క ముసిరినఅందం ముద్దాడమంటున్నది
తలుపే ముయ్యవా తళుకే చూపవా
కనులే ముయ్యవా కథలే పెంచవా
దిం దిం తకుంకు దిం దిం తకుంకు దిం దిం దిం దిం
చరణం: 1
అమ్మా.. ఏమి గుబులమ్మ
లింగు లిటుకు మంటోంది నాకెక్కడో
అబ్బా… ఏంది వగలబ్బా
చెంగు చిటికెలేస్తున్న గొడవేమిటో
కన్నులతో కవ్వించు చూపులతో శృతి పెంచు
ముచ్చటగా మురిపించు ముసిలవ్వే మరి పెంచు
దీపం తియ్యవా తాపం తీర్చవా
ఎదిగే ఈడుకి ఏతం వెయ్యవా
దిం దిం తకుంకు దిం దిం తకుంకు దిం దిం దిం దిం
మల్లెపువ్వు మంచంమీద అల్లాడిపోతున్నది
ముందరపక్క ముసిరినఅందం ముద్దాడమంటున్నది
చరణం: 2
ఘాటు ప్రేమ తొలికాటు
వచ్చే వచ్చే వత్తిడేదో వయ్యారంలో
పెట్టూ తలలో పూలెట్టు
పట్టుకుంటే పుట్టుకొచ్చే పరువాలతో
ఎందుకులే తెరాచాటు సొగసులకింతటి చాటు
మొదటేమో పొరబాటు ముద్దొచ్చే పొరబాటు
తనువే తాకవా తాపం పెంచవా
తగిలే వంటికి తాళం నేర్పవా
దిం దిం తకుంకు దిం దిం తకుంకు దిం దిం దిం దిం
మల్లెపువ్వు మంచంమీద అల్లాడిపోతున్నది
ఓ..తెల్లాదుప్పటి ఒంటరిగుంటే గిల్లేడిపిస్తున్నది
తలుపే ముయ్యవా తళుకే చూపవా
సాయం పెట్టవా తపనే తీర్చవా
దిం దిం తకుంకు దిం దిం తకుంకు దిం దిం దిం దిం