Bommana Brothers Chandana Sisters (2008)

bommana brothers chandana sisters 2008

చిత్రం: బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్  (2008)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుజిత్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: అల్లరి నరేష్ , కృష్ణ భగవాన్ , ఫర్జానా , రితిమ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
విడుదల తేది: 18.04.2008

హోయ్ విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం…
విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

రమ్మో జిన్నో – ఇట్ సో హాట్
ఫుల్లో హాఫో – టచ్ మీ నాట్
ఎస్ ఐ ఎస్ ఐ – యా యా యా
లాల లాలల లాలయ్
టాప్ టూ బాటమ్ నో మొహమాటం
ఎంజాయ్ చేసేయ్ – లాల లాలల లాలయ్
తాజమహల్ అమ్ముతారా టోకెనడ్వాన్స్ ఇచ్చేద్దాం
చార్మినార్ గోల్కొండ టెండరేసి పారేద్దాం

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

తప్పో వప్పో – ఆజా ఆజా
లెఫ్టో రైటో – లేజా లేజా
అరె చోడో యారో – యా యా యా
లాల లాలల లాలయ్
నాటో నీటో వెస్ట్రన్ బీటో
హే నాచో నాచో  -లాల లాలల లాలయ్
నీకు నచ్చే నగలు తెచ్చి వంటినిండా నింపేస్తా
ఫ్లాట్ లోని ఫ్లోర్ మొత్తం ప్లాటినంతో నింపేస్తా

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

You cannot copy content of this page