చిత్రం: బ్రహ్మచారి మొగుడు (1994)
సంగీతం: జె. వి.రాఘవులు
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, యమున
దర్శకత్వం: రేలంగి నరసింహా రావు
నిర్మాత: బత్తిన వెంకట కృష్ణారెడ్డి
విడుదల తేది: 1994
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
ఎదలో ఉసి బిస – పగలే కసిగుస
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
హ చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
అటేపు చూసి ఆహ ఇటేపు చూసి
జడి వలేసి కొట్టు మజాల టిక్కెట్టు హో
పడింది బెట్టు ఇంకా చెడాలి గుట్టు
తకదిమి తమాష చూపి చేస్తా కనికట్టు హ హ
అటేపు చూసి ఆహ ఇటేపు చూసి
జడి వలేసి కొట్టు మజాల టిక్కెట్టు హ హ
పడింది బెట్టు ఇంకా చెడాలి గుట్టు
తకదిమి తమాష చూపి చేస్తా కనికట్టు హ హ హా
కవ్వింత చాలంటా – కలకండ ఇమ్మంటా
రేపిస్తా రమ్మంటా – నేడే కావాలంటా
ధింతనక ధిం తద్దియ్ ధింతనక ధిం
తన తన ధింతనక ధిం తత్తయ్ ధింతనక ధిం
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
అరె అరె చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
వరాల బుల్ బుల్ ఒళ్ళో స్వరాల జిల్ జిల్
కామన్ సుఖాల వేట సాగిద్దాం చల్ చల్ హా…
హుషారు మేళం తియ్యని పెదాల తాళం
ముడివడి మెలేసుకుంటే హ్యాపీనోయ్ గుల్ గుల్
వరాల బుల్ బుల్ ఒళ్ళో స్వరాల జిల్ జిల్
కామన్ సుఖాల వేట సాగిద్దాం చల్ చల్ హా…
హుషారు మేళం తియ్యని పెదాల తాళం
ముడివడి మెలేసుకుంటే హ్యాపీనోయ్ గుల్ గుల్
అదిరిందే ఆర్భాటం – ముదిరిందోయ్ ఆరాటం
ఇంకెందుకు మొమాటం – కానిచ్చెయ్ కోలాటం
ధింతనక ధిం తద్దియ్ ధింతనక ధిం
ధింతనక ధిం తత్తయ్ ధింతనక ధిం
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
ఎదలో ఉసి బిస – పగలే కసిగుస
కాముని పట్నం చూడాలా
కౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమా
చం చం చం చం చం చం
చీరకు సిగ్గులు నేర్పాలా
రైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమ
చం చం చం చం చం చం