చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (All)
గానం: యస్.పి.బాలు & కోరస్
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ , మీనాక్షి శేషాద్రి
దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 19.04.1991
దైత్యాళి వధకు ధనుర్ధారి గావించ్చే
ధనుర్ధారి గావించ్చే
ఆ ఆదిలక్ష్మి సీతమ్మతో
రామయ్య పెళ్లి జరిపించే
రామయ్య పెళ్లి జరిపించే
ఆ పరమాత్మునికే గురువైన
తన కందలేదు పరమార్ధం
మునినార్జుని భీషణ యాగం
ఒక రాత్రికి కాదు సమాప్తం
అక్షత లక్ష్యం ప్రాప్తించుటకే
అక్షత లక్ష్యం ప్రాప్తించుటకే
దీక్షా పునరారంభం
జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
అమృత ఋషి బ్రహ్మర్షి
జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
జయహే విశ్వామిత్ర మహర్షి
ఇంద్ర ప్రేరిత మేనకా
మౌనీంద్ర తపము బంధించే
ఆ పూర్వ సంయోగా యాగఫలమై
చతుర్దన జనియించే
ఆ కళ్యాణి కడుపు పంటగా
యుగకర్త భరతుడుదయించే
ఆ భరత మహా మోమున అఖండమై
ప్రభవించెను భారత దేశం
అభినవ భారత భవితవ్యం
అభినవ భారత భవితవ్యం
ఆ భవ్యమునీంద్రుని గమ్యం
జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
అమృత ఋషి బ్రహ్మర్షి
జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
జయహే విశ్వామిత్ర మహర్షి