చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్
నటీనటులు: మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: ప్రసాద్ వి. పొట్లూరి, మహేష్ బాబు
విడుదల తేది: 20.05.2016
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: పద్మ , శ్రీదేవి
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్
******** ********** *********
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా , అంజనా సౌమ్య
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాయుడెమన్నడె పిల్లా…
అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా..
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాలుగు కోళ్ళు ఇచ్చాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ…
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాముడేమన్నాడే పిల్లా…
ఒహొ కాముడేమన్నాడే పిల్లా..
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాసులపేరు ఇస్తాన్నాడమ్మ..
ఓ కాసులపేరు ఇస్తాన్నాడమ్మ…
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజు కాడ
ఆతాడేమన్నాడే పిల్లా..
ఓ ఆతాడేమన్నాడే పిల్లా..
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజూ కాడ
ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ..
ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ…
ముంతంత కొప్పు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పేట్టాడే పిల్లా..
అబ్బ ఎంత చక్కగున్నావే పిల్లా..
చేమంతి పువ్వులు చెంగులోన తానేట్టీ
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బ గుండె దడ దడ ఆడె పిన్నీ…
కాసులపేరు ఏసుకోని
కాలవగట్టు ఎల్తుంటే
పానిపట్టు పట్టాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ…
మాయమ్మ తమ్ముళ్లు
మాకు మేన మామలు..
గుబ్బ గొడుగులవారు..
కిర్రు చెప్పులవారు..
చేతి కర్రలవారు..
వార కన్నులవారు..
వయ్యారి నడకవారు…
ఏతొవనున్నారో..
రవికేసుకో పమిటేసుకో..
పంచడిలో మంచమేసుకో..
వాకిట్లో దీపమెట్టుకో…
రాకపోతే కేకెసుకో…
SUPER
SUPER Nice