Bullet Song Lyrics from The Warrior Telugu Movie sung by Silambarasan TR(Simbu),Haripriya and penned by Shree Mani, music was composed by Devi Sri Prasad. This song features Ram Pothineni, Krithi Shetty.
Bullet Song Lyrics Details

Movie: Warrior
Star Cast: Ram Pothineni, Krithi Shetty, Aadhi Pinnishetty, Akshara Gowda, Nadhiya Moidu
Singers: Silambarasan TR(Simbu),Haripriya
Music: Devi Sri Prasad
Lyricist: Shree Mani
Director: N.Lingusamy
Producer: Srinivasaa Chitturi
Music Label: Aditya Music
Movie Release Date: —-
Bullet Song Lyrics In English
Na pakkaki nuvvey vastey
Heart beat-ey speed avutundi
Ohh touch-ey nuvve iste
Na blood-ey heat avutundi
Na bike-ey ekkavante
Inka break-ey vaddantundi
Nuvvu natho ride ki vastey
Red signal green avutundi
Come on baby lets go on the bullet
On the way lo paadukundam duet ||2||
Ey twenty twenty lagaa
Ni travel thrilling undi
World cup-ey kottinattu
Ni kiss-ey kick icchindi
Hey bus-u lorry car-u
Ika vatini side ki nettu
Mana bike-ey super cute-u
Rendu chakralunna flight-u
Come on baby lets go on the bullet
On the way lo paadukundam duet ||2||
Highway paine velthu velthu
Ice cream parlour lo agudham
Oh kulfie thone selfie tisukundam
Tomorrow-ne lenattugaa
Today manam tirugudhaam
One day lone world-eh chussedhaam
Midnight ayina kudaa
Head light esuku podha
Arre helmet nettina petti
Kotha head weight thone podha
Seat-u meedha jaripadi
Chinni chinni aashalu theerchukundhaam
Come on baby lets go on the bullet
On the way lo paadukundam duet ||2||
Ye chetta patta lesukoni
Insta reel-u dimpudhaam
Na would be antu
Status pettukundhaam
Horror cinema hall-ku velli
Corner seat-lo nakkudhaam
Bhayapettey scene lo
Ittey hatthukundhaam
Silencer-u heat-u
Vesukundhaam omelettu
Mana romantikku aakaliki
Idho kotta route-u
Surrumantu turrumantu
Ee bandi pandagani enjoy cheddham
Come on baby lets go on the bullet
On the way lo paadukundam duet ||2||
Bullet Song Lyrics In Telugu/బుల్లెట్టు సాంగ్ లిరిక్స్
చిత్రం: వారియర్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిలంబరసన్ టి ఆర్(శింబు),హరిప్రియ
నటీనటులు: రామ్ పోతినేని, క్రితి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా మోయిదు
దర్శకత్వం: ఎన్.లింగుసామి
పాట ప్రచురణ: ఆదిత్య మ్యూజిక్
నిర్మాణం: శ్రీనివాసా చిట్టూరి
చిత్ర విడుదల తేది: —-
నా పక్కకి నువ్వే వస్తే
హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది
ఓహ్హ్ టచ్చే నువ్వే ఇస్తే
నా బ్లెడ్డే హీట్ అవుతుంది
నా బైకే ఎక్కావంటే
ఇంకా బ్రేక్ ఏ వద్దంటుంది
నువ్వు నాతో రైడికి వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది
కం ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ది వేలో పాడుకుందాం డ్యూయెట్టు ||2||
ఏయ్ ట్వంటీ ట్వంటీ లాగా
నీ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు
నీ కిస్సే కిక్ ఇచ్చింది
హేయ్ బస్సు లారీ కారు
ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు
రెండు చక్రాలున్న ఫ్లైటు
కం ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ది వేలో పాడుకుందాం డ్యూయెట్టు ||2||
హైవే పైనే వెళ్తూ వెళ్తూ
ఐస్ క్రీం పార్లర్ లో ఆగుదాం
ఓహ్ కుల్ఫీ తోనే సెల్ఫీయే తీసుకుందాం
టుమారో -నే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం
వన్ డే లోనే వరల్డ్ ఏ చూస్సేద్దాం
మిడ్నైట్ అయినా కూడా
హెడ్ లైట్ ఏసుకు పోదా
అర్రే హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదా
సీటు మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం
కం ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ది వేలో పాడుకుందాం డ్యూయెట్టు ||2||
ఏయ్ చెట్టా పట్టా లేసుకొని
ఇన్ స్టా రీలు దింపుదాం
నా వుడ్ బీ అంటూ
స్టేటస్ పెట్టుకుందాం
హారర్ సినిమా హాలుకు వెళ్లి
కార్నర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్ లో
ఇట్టే హత్తుకుందాం
సైలెన్సరు హీటు
వేసుకుందాం ఆమ్లెట్టు
మన రొమాంటిక్కు ఆకలికి
ఇదో కొత్త రూటు
సుర్రుమంటూ తుర్రుమంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం
కం ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ది వేలో పాడుకుందాం డ్యూయెట్టు ||2||
2345678