చిత్రం: బిజినెస్ మెన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ప్రియ హమేష్ , గీతా మాధురి
నటీనటులు: మహేష్ బాబు, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 13.01.2012
శ్రీరాముడు లాంటి గుణవంతుడు,
సౌమ్యుడు, ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదూ…
కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి,
నడుమ్మీద పంటి గాటు పెట్టె
చిలిపి క్రిష్ణుడే కావాలి…
We Love, We Love, We Love, We Love,
Bad Boys, Bad Boys…
We Love Bad Boys…
We wanna wanna Bad Boys…
We Love Bad Boys…
We wanna wanna Bad Boys…
మమ్మాడా గిచ్చీ ఈడా గిచ్చీ
పిచ్చెక్కించే పెనిమిటి కావాలే ఏ ఏ ఏ ఏ…
We Love Bad Boys…
We wanna wanna Bad Boys…
పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి
పూజ గదిలో కూర్చోబెట్టేవాడూ మాకొద్దూ
బికినీ ఏసి బీచ్ లో వదిలేసె వాడూ కావాలీ…
వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే
ఐమాక్సులూ పబ్బులూ తిప్పేస్తుండాలే
హే ఆ నుదుటిన బొట్టెట్టూ, వాకిట్లో ముగ్గెట్టూ
అని ఆర్డర్లేసీ అరిచేవాడూ మంచోడైనా సారీ మాకొద్దే ఏ ఏ ఏ ఏ…
We Love Bad Boys…
We Love Love Bad Boys…
ఓ బేబీ బబ్బ్లీ మేరె బిజిలీ
అరె బల్బ్ లు పేలతాయి షాక్ లు తగిలీ
ఓ బేబీ బబ్బ్లీ మేరె ఇమిలీ
పులిహారే చేస్కోండెల్లే… ఎల్లే… ఎల్లే…
పప్పూ టమాటా బాట్చ్ మాకెందుకయ్యా
నాటుకోడి కాలూ నా కాలూ పట్టుకు లాగేసే వాడే కావాలీ
ఆఫ్ఫీస్ లొ ఓటీ లే చేసేవాడొద్దే
పడకింటిలో ఓవర్ టైమ్ డ్యూటీ చెయ్యాలే
నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ
హే హే ఆ రంభా ఊర్వసి నువ్వేనంటూ
మీదడిపోయే రకమే కావాలే ఏ ఏ ఏ ఏ…
We Love Bad Boys…
Bababba Bababba Badba Badba Bad Boyse…
Bababba Bababba Badba Badba Bad Boyse…
We Love, We Love, We Love Bad Boys…
Bad Boys… Bad Boys… Bad Boys…
Hey Bababba Bababba Badba Badba Bad Boyse…
We Love, We Love, We Love Bad Boys…
Bad Boys… Bad Boys… Bad Boys…
We wanna wanna Bad Boys…
We Love Bad Boys… We wanna wanna Bad Boys…
We Love Bad Boys… We wanna wanna Bad Boys…
Bad Boys… Bad Boys… Bad Boys…
********** ********** *********
చిత్రం: బిజినెస్ మెన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రాహుల్ నంబియర్
పిల్లా పిల్లా పిల్లా పిల్లా… చావే చావే…
ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కీపోయే
నన్నిట్టా వదిలీ పోతావా…
నన్నిట్టా వదిలీ పోతావా…
మంచోడ్నే కాదా నేన్నచ్చలేదా
ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
మేరేలియే ఓ సూపూ సూడే
ఏంటంత కోపం నామీదా…
ఏంటంత కోపం నామీదా…
పిల్లా… చావే…
చూపుల్నే ఎరగావేసీ చేపల్లే పట్టేసావ్,
ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్,
హస్కీగా నవ్వే నవ్వీ విస్కీలా ఎక్కేసావ్,
నా దిల్లో మంచం వేసీ దర్జాగా బజ్జున్నావ్,
నాకూడా తెలీయకుండా నా మనసే కొట్టేసావ్,
కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్…
తేరేలియే పిచ్చెక్కీపోయే
నన్నిట్టా వదిలీ పోతావా…
నన్నిట్టా వదిలీ పోతావా…
పిల్లా పిల్లా పిల్లా పిల్లా… చావే చావే…
ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కీపోయే
నన్నిట్టా వదిలీ పోతావా…
నన్నిట్టా వదిలీ పోతావా…
హే పిల్ల నీ మీదా Why did i go దీవానా,
Why don’t you go to hell అరె జా జా తూ మర్జానా,
తూ నే ఇస్ దిల్ కో తోడ జబ్ తా మే అంజానా,
దిల్ మేరీ జిందగి మే తూ కబీ నా ఆనా నా నా నా నా…
నీ అందం రైల్ ఇంజన్ తో నా మనసుని తొక్కించావ్,
నన్నిట్టా భూచక్రం లా నీ చుట్టూ తిప్పించావ్,
నన్ను అట్టా ఇట్టా తిప్పీ నను బోర్లా పడగొట్టావ్,
దుప్పట్లో దోమై దూరీ నిద్దర్నే చెడగొట్టావ్,
నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్,
నా దిక్కూ మొక్కూ నువ్వే అనిపించావ్…
మేరేలియే ఓ సూపూ సూడే
ఏంటంత కోపం నామీదా…
ఏంటంత కోపం నామీదా…
పిల్లా పిల్లా పిల్లా పిల్లా… చావే చావే…
ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే పిచ్చెక్కీపోయే
నన్నిట్టా వదిలీ పోతావా…
నన్నిట్టా వదిలీ పోతావా…
మంచోడ్నే కాదా నేన్నచ్చలేదా
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
మేరేలియే ఓ సూపూ సూడే
ఏంటంత కోపం నామీదా…
ఏంటంత కోపం నామీదా…
పిల్లా పిల్లా పిల్లా పిల్లా… చావే చావే చావే చావే…
******** ******** *********
చిత్రం: బిజినెస్‌మేన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సుచిత్ర, ఎస్.ఎస్.థమన్
మత్తిరే మోస… సాయి యాయి యాయిదే మోస…
సోనె వారి సాయే…
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో
వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో
సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే
కోరికేదో రేపుతుంటే యాడదాచనో
లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ
వాలుకళ్లకే నచ్చినావు తెగ
లోపలెక్కడో అంటుకుంది సెగ
నీ చూపు కందిరీగ కొరికి తినగ తుఝ్‌పే ఫిదా హోగా
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
మత్తిరే మోస… సాయి యాయి యాయి
ముద్దబంతి దావే రావే
ముద్దుగుమ్మ దావే రావే
ముస్తాబయ్యి దావే రావే
ముద్దులిచ్చి పోవే పోవే
హే హే వస్తాలే వస్తాలే వస్తాలే
రామసిలకో రాను అనకో
మేరే దిల్లుకో ఫరక్ లేదు గిల్లుకో
బెంగ తీరిపోద్దే అల్లుకో
ఇది ఉడుకో లేక దుడుకో
అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో
సిగ్గు పానకంలో జరజర పుడకో
తేరే నజరోంకా ఏక్ ఇషారా
మై ఛోడ్ చలూం జగ్ సారా
తేరి బాహోంకా సహారా మాంగో
దుబారా జర థామ్ లే యారా
సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారే రత్తా రత్తారే
సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారే రత్తా రత్తారే
మత్తిరే మోస… సాయి యాయి యాయిదే మోస…
సోనె వారి సాయే…
సారొస్తా… సారొస్తా…
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
******** ********* ********
చిత్రం: బిజినెస్ మెన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హరిచరన్
చందమామ, నవ్వే చందమామ
మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా…
చందమామ ఏ, నడిచే చందమామ
సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా…
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ….
కన్నుల్లో దాచానే నే నే నే నే నే
కన్నీరై జారకో ఓ ఓ ఇయో…
అల్లాడీ పోతా ఓ ఓ ఇయో…
ఓ భావిరే ఓ భావిరే రత్తావిరవరవరా…
హోయమ్మా… నీ కంటిలోన ఏ చెమ్మా
రానీను నమ్మవే గుమ్మా, నీకోసమున్నదీజన్మా…
ఓయమ్మా… సందేహమెందుకోయమ్మా
నా గుండే కోసి చూడమ్మా, నీ బొమ్మె ఉంటదోయమ్మా… ఆ ఆ ఆ
ఓ ఓ ఇయో… కన్నుల్లో దాచా ఓ ఓ ఇయో…
గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా
నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ….
కలలెన్నో కన్నానే నే నే నే నే నే
కూల్చేసి వెల్లకో… ఓ ఓ ఇయో
గుండాగి పోదా… ఓ ఓ ఇయో
చందమామ ఏ, నవ్వే చందమామ
మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా…
చందమామ ఏ, నడిచే చందమామ
సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా…
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ….
కన్నుల్లో దాచానే నే నే నే నే నే
కన్నీరై జారకో… ఓ ఓ ఇయో
అల్లాడీ పోతా… ఓ ఓ ఇయో
గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా
నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా…
చందమామా…
********* ********* ********
చిత్రం: బిజినెస్ మెన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మహేష్ బాబు, పూరి జగన్నాథ్
భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె
కలబడితే వదలనురోయ్
సాలె భాగ్ సాలె భాగ్సాలె భాగ్ సాలె భాగ్
కలబడితే వదలనులే
మరిగితే కుత కుత తెగబడి నరుకుతా
ఆడు లేదు ఈడు లేదు జాగా నహీ తేరేకో చల్ బే
తేరేకో చల్ బే చల్ బే చల్ బే
బిచాన సద్ది చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె
కనికరమే హే తెలవదురో హే
జగ జగ జగడమే జడవక దిగడమే
దందా నాది ధంకి నాది ఆశ మీర అడ్డారె చల్ బే
చల్ బే చల్ బే చల్ బే
మారూంగ మై సాలె తు చల్ బే
చల్ బే చల్ బే చల్ బే
భాగ్ సాలె సాలె భాగ్ భాగ్ సాలె పరిగెత్తాలె
ఇది నా ఇలిక నాతోటి ఎట్టుకోక
నా జోలికొచ్చి గెలికితే రేగుతాది కాక భాగ్ సాలె
ఏ మేరా అడ్డా హై తు హట్ జారె సాలే
భాగ్ సాలె భాగ్ సాలె
పుంబహారె ముంబాయి జాగు నాడే ముంబాయి
గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడిక్కడ
నీకేదనిపిస్తే అది చెయ్యి
ఎవడిమాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు
నీ target 10 miles ఐతే aim for the 11th mile
కొడ్తే దిమ్మ తిరిగిపోవాలి చల్ భాగ్ సాలె
********* ********** *********
చిత్రం: బిజినెస్ మెన్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్, రాహుల్, నవీన్ మాధవ్, అలాప్ రాజు
ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్
జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె
రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియొం మె బోల్
ముంబాయి ముంబాయి
రొమ్మే విరిస్తే జీనా హై
తోకే ముడిస్తే మర్నా హై ముంబాయి ముంబాయి
అన్ని తెగిస్తే అచ్చా హై
కొంచెం జడిస్తే కచ్చా హై ముంబాయి ముంబాయి
ఎవడితో ఎవడికి పడదు లేరా ఎప్పుడు
నిలబడి చల్ కలబడి నువ్వేలుకో ఇప్పుడు
బయపడుతూ వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం
ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్
జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి
రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియొం మె బోల్
ముంబాయి ముంబాయి హాట్ సాలే