చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: నరేంద్ర, గీతా మాధురి
నటీనటులు: పవన్ కళ్యాణ్ , తమన్నా, గాబ్రియేలా బెటంటే
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 18.10.2012
ఏయ్… మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ఏయ్ నచ్చావబ్బాయ్ కౌబాయ్
లవ్‌బాయ్ మహా గడుగ్గాయ్
వచ్చానబ్బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్
నేనే కడక్ ఛాయ్
ఏయ్ సిల్కుషిఫానా ఇష్క్ తుఫానా
దోచుకుపోతా సరేనా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
చరణం: 1
ఇలా లిప్పు లాకేశావ్
అలా నిప్పు రాజేశావ్ తరారూ…
నన్నే తోసుకొచ్చేశావ్
నీతో తీసుకొచ్చేశావ్ తరారూ…
కిస్సు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకినీ
పరేషానే చేశావులే పిలగాడినీ
ఫుల్లు ఫాలోయింగ్ నీదే కదా
చూసీ చూడంగ పడిపోయా
అయిపోయా ఫిదాఫిదా…
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
చరణం: 2
నీలోవుంది హెరాయిన్
నువ్వే నాకు హీరోయిన్ తరారూ…
చూపుల్లోన బ్యారల్‌గన్
టిగ్గర్‌నొక్కి ధనాధన్ తరారూ…
నాలో నువ్వొచ్చీ మోగించావ్ షెహనాయినీ
ఎట్టా మోసేదీ అమ్మాడూ ఈ హాయినీ
యాడ చూస్తున్నా నీదే హవా
ఐయామ్ లక్కీరా దక్కావ్‌రా
అక్కీర కురస్సొవా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
ఏయ్… మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
********** ********* **********
చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, నరేంద్ర
తలదించుకు బతుకుతావా
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా… కదలిరా… కదలిరా…
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది… రారా
చరణం: 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్…
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్…
చరణం: 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదటా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా…
కదలిరా… కదలిరా… కదలిరా…
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది… రారా
********** ********* **********
చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మురళి, శ్రావణ భార్గవి
జరమొచ్చింది చెమటట్టింది
ధడపుట్టింది బెంగొచ్చింది హాయొచ్చి
సొయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి
మద్య రాత్రి మెలుకువొచ్చి యేడుపేమొ తన్నుకొచ్చి
ఏటేటో అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నాకేటో అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే
ఒల్లంత యేడెక్కి పొతాఉందే
కొంపలో కూలరే ఎట్టించుకో
పొద్దంత గొంతెండి పొతాఉందే
బారాన పుల్లైసు కొరికేసుకో
దిగులొచ్చింది దిగులొచ్చింది
ఒనుకొచ్చింది ఉడుకొచ్చింది
అట్నుంచి ఇట్నుంచి అబ్బినిన్నట్నుంచి
చీరకట్టు సలుపరించి పుట్టుమచ్చ పులకరించి
యెటేటొ అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
లొనేదొ అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే
నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే
నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు
ఎక్కడో నరం నలిగిపొయిందేమో
ఎం తిందాంఅనుకున్నా ఎక్కట్లేదు
అందుకే స్లిమ్ముగా ఉన్నావేమొ
గుబులొచ్చింది గొడవొచ్చింది
కసురొచ్చింది బెదురొచ్చింది
అదివొచ్చి ఇదివొచ్చి ఒంటిమేదకీడొచ్చి
చెప్పలేని సైడునుంచి సుర్రుమంటు సలుపొచ్చి
బొత్తాలె తెగిపొతున్నైరో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
సిగ్గిడిచి అడుగుతుంటిరో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె
నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె
********** ********* **********
చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: హేమచంద్ర
ఎక్‌స్ట్రార్డినరీ… ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నడుం పిడికెడూ ఎక్‌స్ట్రార్డినరీ
ఆ మూతివిరుపుడూ ఎక్‌స్ట్రార్డినరీ
నువు నవ్వుతుంటే ఆ బుగ్గసొట్టలో
గుంతులేసి నా గుండె జారితే..
అయ్ బాబోయ్..
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
చరణం: 1
జెన్నీఫరు లోపేజ్‌లా నీ ఊపుడే ఎక్‌స్ట్రార్డినరీ
నే తాకినా తడిమేసినా ఒప్పేసుకుంటే ఎక్‌స్ట్రార్డినరీ
వేటగాడు శ్రీదేవిలా నువు కొంగుపిండితే ఎక్‌స్ట్రార్డినరీ
సరిసరీ ఓ సొగసరీ నీ గరిబనాభి ఎక్‌స్ట్రార్డినరీ
నా రాజహంస నీ చిత్రహింసలో
రాదురాదు రాత్రుళ్లు నిద్దరే ఓరి దేవుడో
నీ నగుమోమే ఎగస్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
తరికిట తోం ఆఆఆ
ఏ..తరికిట తోం ఆఆఆ (3)
చరణం: 2
నువు గిచ్చినా గేరేసినా కొరికేసినా ఎక్‌స్ట్రార్డినరీ
నువ్వరిచినా ఒళ్లిరిచినా ఏం చేసినా ఎక్‌స్ట్రార్డినరీ
సుప్పనాతి సూరమ్మలా తిప్పుకుంటుతిరిగితే ఎక్‌స్ట్రార్డినరీ
నంగనాచి నాంచారిలా ఆ వెర్రిచూపులే ఎక్‌స్ట్రార్డినరీ
నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తు
డ్రామాలు ఆడితే..వామ్మో
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
********** ********* **********
చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కారుణ్య, చైత్ర
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
ఏమున్నావులే పుల్లట్టు లాగా సరాసరి బుల్లెట్టు లాగా
గుండె ల్లో దూరావే…
దిగానురా టికెట్ లాగా పడ్డానురా వికెట్ లాగా
కల్లప్ప గిస్తావే
చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
యా పట్టు పట్టు పావడా అది ఒల్లెంపిట్టు కాగడా
ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా
యహ చుట్టు కొలత దేవుడా ననుజల్లంచేసేయ్ జల్లెడ
మొనగాడ ఇటురార పరువాన్నేసే దంపడా
హే లవ్ లాంఖిణీ బాగుందే కసి కొంకిణి
నీ జవానీ జెై భవానీ జం జమాఇస్తావా…
చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
హే అప్పడదప్పడ తాండరా ఆడేద్దాం ఆదర బాదరా
హయ్ బాబో య్ హయ్ బాబో య్ సంతోడు ఎంతో తత్తర
తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దులతోనే ముద్దర
ఇరగేసి తిరగేసి చేసేయి గత్తర గత్తర
ఏ హస్తిని నీకోసం నేనొస్తిని
నిను చూస్తిని కాజేస్తిని నీయావదాస్తినీ…హో
చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్
nice