Folk Lyrics

Gnani Sugnani Song Lyrics | జ్ఞాని సుజ్ఞాని పాట లిరిక్స్

జ్ఞాని సుజ్ఞాని పాట… లిరిక్స్ సంగీతం: బాజి సాహిత్య సేకరణ: గుడిమె స్వాతి గానం: మంగ్లీ దర్శకత్వం: దాము రెడ్డి నిర్మాణం: శివ శంకర్ మాటూరి విడుదల తేది: 19.09.2020 జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుక నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుక ఇట్లా కుండలెంబడి తిరిగే… తెడ్డుకేమెరుకా.. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల …

Gnani Sugnani Song Lyrics | జ్ఞాని సుజ్ఞాని పాట లిరిక్స్ Read More »

Lali Muddula Gummadi Song Lyrics

లాలి ముద్దుల గుమ్మాడి… లిరిక్స్ సంగీతం: జిఎల్ నాందేవ్ సాహిత్యం: శ్రీ పాల్ బొల్లెద్దు గానం: శిరీష విడుదల తేది: 20.09.2020 అహ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి లాలి ముద్దుల గుమ్మాడి… ఓ లాలి ముద్దుల గుమ్మాడి నాకేదో గాలి తాకినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి పైర గాలి తాకినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి నన్నెటో పరుగు పెట్టిస్తుంది… లాలి ముద్దుల గుమ్మాడి …

Lali Muddula Gummadi Song Lyrics Read More »

Patammathone Praanam Naaku Telugu Song Lyrics | పాటమ్మతోటే ప్రాణం నాకు పాట లిరిక్స్

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా… లిరిక్స్ సంగీతం: కళ్యాణ్ కీస్ సాహిత్యం: రాంబాబు యాసారపు గానం: రాంబాబు యాసారపు నటీనటులు: లక్కీ, కళ్యాణ్ నేత, రాంబాబు యాసారపు దర్శకత్వం: అంతడుపుల నాగరాజు నిర్మాణం: గంగా (సాహితి), సుదర్శన్ పెరంబుదూర్ విడుదల తేది: 12.03.2020 పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను …

Patammathone Praanam Naaku Telugu Song Lyrics | పాటమ్మతోటే ప్రాణం నాకు పాట లిరిక్స్ Read More »

Scroll to Top