ANR

Tandava Krishnudu (1984)

చిత్రం: తాండవ కృష్ణుడు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రదమాటలు: పరుచూరి బ్రదర్స్దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డినిర్మాత: బి.గోపాల్ రెడ్డివిడుదల తేది: 18.01.1984

Srivari Muchatlu (1981)

చిత్రం:  శ్రీవారి ముచ్చట్లు (1981)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం:  దాసరిగానం: ఎస్.పి. బాలు, సుశీల    నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద, జయసుధదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవివిడుదల తేది: 15.01.1981 పల్లవి:ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది.. ముసుగులో పువ్వులు రెండు…ముసుగులో పువ్వులు రెండు… ఆడుకుంటున్నాయి… పాడుకుంటున్నాయి…ఆడి పాడి కిందా మీదా…  పడిపోతున్నాయి.. హా..హా..హా..హ…హా… ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది.. చరణం: 1తొలకరి జల్లుల చినుకులలో… హా…గడసరి చినుకుల తాకిడిలో… హా..మగసిరి గాలుల సైగలలో… హా..ఊపిరి సలపని …

Srivari Muchatlu (1981) Read More »

Nammina Bantu (1960)

చిత్రం: నమ్మిన బంటు (1960)సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణుసాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రిదర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావునిర్మాత: యార్లగడ్డ వెంకన్న చౌదరివిడుదల తేది: 07.0.1960 (ఈ సినిమా తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది)

Palletoori Pilla (1950)

చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)సంగీతం: పి.ఆదినారాయణసాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, యన్.టి.ఆర్, అంజలీ దేవిదర్శకత్వం: బి.ఎ. సుబ్బారావునిర్మాత: బి.ఎ. సుబ్బారావువిడుదల తేది: 27.04.1950 (ANR, NTR  కలిసి నటించిన మొదటి సినిమా. ANR గారికి ఇది 12 వ సినిమా, NTR గారికి ఇది మూడవ సినిమా. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాల్లో నటించారు)

Suputhrudu (1971)

చిత్రం: సుపుత్రుడు (1971)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఘంటసాల, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, లక్ష్మీదర్శకత్వం: తాతినేని రామారావునిర్మాతలు: జాగర్లమూడి సుబ్బారావు, గోరంట్ల రాజేంద్రప్రసాద్విడుదల తేది: 1971 పల్లవి:చిలకమ్మా పిలిచింది… గోరొంకా పలికిందిచిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతోగోరొంక వాలింది… కొండంత ఆశతో చిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతోగోరొంక వాలింది… కొండంత ఆశతో చిలకమ్మా…. పిలిచిందిగోరొంకా….. పలికింది చరణం: 1ఉరిమేటి మబ్బులే… చిరుజల్లు కురిసేదిచెఱలాడు మనసులే… చెలిమితో కలిసేదిఉరిమేటి మబ్బులే… చిరుజల్లు కురిసేదిచెఱలాడు మనసులే… చెలిమితో కలిసేది చినదాని బుగ్గలకు… సిగ్గెపుడు …

Suputhrudu (1971) Read More »

Vichitra Bandham (1972)

చిత్రం: విచిత్ర బంధం (1972)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీదర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావునిర్మాత: డి.మధుసూదనరావువిడుదల తేది: 1972

Satyam Shivam (1981)

చిత్రం: సత్యం శివం (1981)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.రామారావు, నాగేశ్వరరావు, రతి అగ్నిహోత్రి,  శ్రీదేవిదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: డి.వెంకటేశ్వరరావువిడుదల తేది: 28.05.1981

Rama Krishnulu (1978)

చిత్రం:  రామకృష్ణులు (1978)సంగీతం:  కె.వి. మహదేవన్సాహిత్యం:  ఆచార్య ఆత్రేయగానం:  రామకృష్ణ,  సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, నాగేశ్వరరావు, జయప్రద, జయసుధదర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్విడుదల తేది: 08.07.1978 పల్లవి:దుప్పట్లో దూరాక దూరమేముందిగుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది మనసేమో మల్లెపూల మంచమౌతుందిఅహ…మనసేమో మల్లెపూల మంచమౌతుందివయసును వయసే వాటేసుకుంటుంది దుప్పట్లో…హొయ్ హొయ్ హొయ్ హొయ్దుప్పట్లో దూరాక దూరమేముందిగుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది చరణం: 1కనబడితేనే చాలని ఉంటుంది.. కనపడగానే దడ దడమంటుందిముచ్చట కాస్త మూగపోతుంది.. ముచ్చమటలుగా ముద్దైపోతుంది ఓరచూపు చూసుకున్న చేరనంటుంది..హా చేరువైన చేరలేని …

Rama Krishnulu (1978) Read More »

Parivartana (1954)

చిత్రం: పరివర్తన (1954)సంగీతం: టి.చలపతి రావుసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.ఆర్, ఎ. యన్.ఆర్, సావిత్రిదర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావునిర్మాత: చంద్ర దుర్గ వీరసింహవిడుదల తేది: 01.09.1954

Charana Daasi (1956)

చిత్రం: చరణదాసి (1956)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.ఆర్, ఎ. యన్.ఆర్, అంజలీ దేవి,  సావిత్రిదర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావునిర్మాత: ఎ. శంకర్ రెడ్డివిడుదల తేది: 20.12.1956

Scroll to Top