చిత్రం: నారప్ప
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
పాట ప్రచురణ: సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్(Suresh Productions Music)
నిర్మాణం: సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను
చిత్ర విడుదల తేది: 14.05.2021
తందానే నానేనెనా నానా… తందానే నానేనెనా నానా
తందానే నానేనెనా నానా… తందానే నానేనెనా నానా
చిలిపీ చూపుల చలాకీ చిన్నమ్మి, చలాకీ చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి… ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వెర్రాని కారము
నేనెలాగే నిన్నిడిచి… ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి
రానా నీతోటి ఇలాగే నిను నమ్మి, నిను నమ్మి
రాలసీమంటి వయ్యారి వన్నెల్లో
వరాలే విరజిమ్మి, వరాలే విరజిమ్మి
కిండాలెన్నైనా చేత్తానే నీతో
ఉండే నూరేళ్ళు చూడాలే ఎంతో
రేగడి నేనైతే… నాగలి నీ నవ్వే
దున్నితే పండాలె నా పంటా
మంచే కట్టాలోయ్… ఈడు పొలంలో, ఓ ఓ
కంచె తెంచాలోయ్… కన్నె కలల్లో
పంచై చేరాలోయ్… కొక చివర్లో, ఓ ఓ
కంచై మోగాలోయ్… రైక కొనల్లో
యాలో యాల గంకెలై కాయాల శణాలే ఈయేలా
నువ్వు నేన్ తొయ్యాల జతై మోసెయ్యాల
కందీ చేలోన జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడె బంగారం
అన్నది నా ఆత్రం భారంగా
చాల్లే చాలబ్బి సంబడమిట్టా, ఆ ఆ
లగ్గాల్లేకుండా సందడులెట్టా
నీకై దాచానీపల్లము మిట్టా…
నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్టా
పిల్లా గాలే పిచ్చిగా ఊదాలే… పిపి పీ డుండుంలే
పిపి పీ డుండుంలే…పిపి పీ డుండుంలే
Narappa Movie All Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
jada
hi hello
hi
123356788