చిత్రం: చోక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: అనురాధ శ్రీరామ్, రెహన
నటీనటులు: ప్రశాంత్ , జయరే , ముంతాజ్
దర్శకత్వం: ఎ. వెంకటేష్
నిర్మాత: ఆర్. మదేశ్
విడుదల తేది: 07.09.2001
పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు బంగారు వళ్ళు
హే పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళు
బుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లు
లేడీస్ హాస్టల్ సొగసు వళ్ళు నైటీలోన పడుచు వళ్ళు
మావిడి మావిడి మావిడి పల్లు మావిడి పల్లు
పడుచు వళ్ళు పడుచు వళ్ళు పరువాలు
మావిడి పల్లు మావిడి పల్లు మావిడి పల్లు
పల్లు పల్లు పల్లోయ్ పల్లు పల్లోయ్ పల్లు పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళు
అనుదినం నిజం కాలేజ్ రేష్మి కాలేజి లైలా కాలేజి
సొంగకార్చు బంగినపల్లి మావిడి పల్లు మేమేలే
కన్ను వేసి కన్నం వేసి దోపిడి దొంగలు దోచుకుపోయే
కోహినూరు వజ్రాలతో చేసిన వళ్ళు మాదేలే
హయ్యె హయ్యె హమ్మా అబ్బ జాలీలేదోయ్ జన్మ
సిగ్గెంటోలే కొమ్మ పాడు గుంతలకిడి గుమ్మా
మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు
బాలయ్యా ఎందీ గోలయ్యా
ఇది 70 MM కథలు రీలయ్యా
ఈశ్వర ఇహ నువ్ గ్రేట్ రా
శభాష్ గుందిరా బంగ్లా సిందూర
పల్లు పల్లు పల్లోయ్ పల్లు పల్లోయ్ పల్లు పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళు
హే బిజ్జు వెయిటింగ్ యార్
మత్తు జల్లెరా మనసు గిల్లెరా
మత్తు జల్లెరా మనసు గిల్లెరా
బావ పొట్టోడురా భలే గట్టోడురా
రెండు అంటించినా బయట పడనోడురా
పచ్చి పచ్చి జోకులు పేల్చి యారోలు గుచ్చి హీరోలు మెచ్చే
బత్తాయి పల్లు బొప్పాయి పల్లు పనస పల్లు మేమేలే
సారి రాంగ్ నెంబర్
అబిడ్స్ టు బంజార హిల్స్ పాసింజర్ బస్లో మాతోటి వచ్చే
పాసింజర్స్ అల్లాడి మొక్కే సుఖాల వళ్ళు మాదేలే
హయ్యె హయ్యె డాక్టర్ సూది మందులతో డాక్టర్
హయ్యె హయ్యె సిస్టర్ ఓ బీర్ కొట్టు సిస్టర్
మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు
కోకిల ఏంది విలవిల అది టివియే చూస్తూ చతికిల
టివియే పెడితే సీరియల్ కానీ బెటర్ మన రాస్కెల్