Circus Sattipandu (1997)

చిత్రం: సర్కస్ సత్తిపండు
సంగీతం: యుగంధర్
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆలీ, మోనికా బేడి
దర్శకత్వం: సి.హెచ్. శ్రీనివాస్
నిర్మాతలు: తిరుపతి శ్రీనివాస్, బద్రీ వెంకటేష్
విడుదల తేది: 1.1.1997
అరె అరె అరె అరే….
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
వస్తావ జానకి  వస్తావ జానకి
వస్తావ జానకి వంగతోటకి
నువు వస్తావ జానకి సిందులాటకి
వస్తావ జానకి వంగతోటకి
నువు వస్తావ జానకి సిందులాటకీ…
సల్ల గాలి వచ్చి పోయె
సన్న మల్లె సోలిపోయె
సల్ల గాలి వచ్చి పోయె
సన్న మల్లె సోలిపోయె
వస్తాను మావరొ వస్తాను మావరొ
వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
లలలల లలలల లలలల
లలలల లలలల లలలల
లలలల లలలల లలలల లలలల లలలల
లలలల లలలల లలలల
పైటేస్తే నా ఒళ్లు
పోటెత్తి నట్లుందీ…
పట్టుకుంటె నాగ బైరు
పైట లాగినట్టుంది.
ప్రాయమొచ్చి నాకేదొ పిచ్చి పట్టినట్టుంది
నిన్ను చూస్తే నాకేమొ
ప్రేమ పుట్టుకుస్తుంది
యే మత్తు చల్లావో.. యే మత్తు చల్లావో..
యే మత్తు చల్లావో… ఓరి నాయనో నువు
నా సొత్తు ఐనావు వెర్రి నాయన
యే మత్తు చల్లావో… ఓరి నాయనో నువు
నా సొత్తు ఐనావు వెర్రి నాయన
ఒంటి నొప్పులొచ్చినాక
కౌగిలిస్తే పండగ
లేత బుగ్గలని చూసి కన్ను కొడితే పండగ
మెరిసే బుగ్గల పైన
ముద్దు పెడితె పండగ
హంస నడకలపైన
మనసు పడె పండగ
యే మంత్రమేశావో..
యే మంత్రమేశావో…
యే మంత్రమేశావో.. చినదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన
యే మంత్రమేశావో.. చినదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన…
లలలల లలలల లలలల
లలలల లలలల లలలల
బావి నీళ్లకు పోతే బందెళ్లో వుంటావు
బువ్వ తిందామంటే ముద్దల్లో వుంటావు
ముద్దల్లో నన్ను చూసి ముద్దివ్వ మంటావు
ముద్దులాడి నా ముందు మరుగై పోతుంటావు
యే మాయ చేశావో.. యే మాయ చేశావో..
యే మాయ చేశావో… ఓరి మావొ నువు
నా మనసు దోచావు చందమామ
చీకట్లొ నేనుంటె చిలకల్లె పలికావు
చలిమంచు పడుతుంటే పొదరింట చేరావు
పొదరింట నన్ను దోచి పందిళ్లు వేశావు
యే మందు చల్లావే.. యే మందు చల్లావే..
యే మందు చల్లావే… వెర్రి దాన
నువు ఇంత పని చేశావు కుర్రదాన
యే మందు చల్లావే… వెర్రి దాన
నువు ఇంత పని చేశావు కుర్రదాన…
లలలల లలలల లలలల
లలలల లలలల లలలల
More Stories
Muddula Priyudu (1994)
error: Content is protected !!