చిత్రం: కలెక్టర్ గారు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మనో , చిత్ర
నటీనటులు: మోహన్ బాబు మంచు, సాక్షి శివానంద్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మోహన్ బాబు మంచు
విడుదల తేది: 12.09.1997
పల్లవి:
దొంగ జాబిలి ఇచ్చిపో
ఎంగిలి జున్ను ఫలారం
రంగసానిలా అందుకో
పెదవితో కొత్త ప్రసాదం
పువ్వురేకు విప్పనా పూలబుట్ట విప్పనా
కొత్త కొత్త రీతిలో కత్తిగాటు పెట్టనా
కస్కుమంది చోడరో…
దొంగ జాబిలి ఇచ్చిపో
ఎంగిలి జున్ను ఫలారం హేయ్…
రంగసానిలా అందుకో
పెదవితో కొత్త ప్రసాదం
చరణం: 1
కన్నువిప్పి చూడు ఉన్న బాధ
నిన్ను కట్టుకున్న ఇంటిదాన్ని కాదా ఓ మొగడా
ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ…
నోరువిప్పి చెప్పలేని ఆశా
నువ్వు ఒళ్ళు విప్పి చెప్పుతుంటే చూశా నీ రగడ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ…ఓయ్
పందెంలో ఓడించే ఢంకాలే వాయించవా
అరె గుర్రాన్నే ఆడించే కుర్రాడ్నే గ్యారెంటిగా
ఇప్పటికి దుప్పటిలో దాఖలాలు చూపవా
జములే జమ్ము జమాయో
దొంగ జాబిలి ఇచ్చిపో
ఎంగిలి జున్ను ఫలారం హేయ్…
రంగసానిలా అందుకో
పెదవితో కొత్త ప్రసాదం
చరణం: 2
కరంటోలే నడుం టచ్ ఇచ్చా
ఇంకా సరండరై చూడు పుట్టు మచ్చ మచ్చా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ…..
అబ్బా మట్టసంగా ఉంది కొర్రమట్ట
లోతు ముట్టకుండా నిన్ను విడిచి పెట్టా ఓ పెట్టా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ…..
సంక్రాంతి మంచంలో సంథింగే చూపించినా
కురిసేటి వానల్లో కుంపట్లే అంటించనా
మాటలతో పాటలతో కావు కధా వాంతులు
జములే జమ్ము జమాయో
దొంగ జాబిలి ఇచ్చిపో
ఎంగిలి జున్ను ఫలారం ఆ…
రంగసానిలా అందుకో
పెదవితో కొత్త ప్రసాదం హే… హేయ్..
పువ్వురేకు విప్పనా పూలబుట్ట విప్పనా
కొత్త కొత్త రీతిలో కత్తిగాటు పెట్టనా
కస్కుమంది చూడరో…