చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్, అనూప్ రూబెన్స్ , (బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా )
సాహిత్యం:
గానం: అనూప్ రూబెన్స్ , సుచిత్ర
నటీనటులు: నితిన్ , యామి గౌతమ్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: ప్రేమ్ సాయి
నిర్మాత: గౌతమ్ మీనన్
విడుదల తేది: 17.09.2015
పల్లవి:
హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్
నాకు నీలాగే అనిపిస్తూ ఉందే
ఐనా చెప్పాలంటే సిగ్గేస్తుందే
అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే
బుగ్గ సొట్ట బాగుందే హాయ్ హాయ్ హాయ్…
నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే
అబ్బా అంత బాగుందే హాయ్ హాయ్ హాయ్…
హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్
చరణం: 1
హా పిజ్జా ఆర్డరిస్తే పావుగంటలో వచ్చేస్తుందే
నీ లవ్వే లేటవుతుందే
అలా ఫోన్ కొడితే అరె ఇలా ఇంటి కొచ్చే
నా ప్రేమ పిజ్జా కాదులే
ఇలా మనకు ఇంతజార్ అంటే ఏమిటో తెలియదు కదా
గుండే జారిపోయినపుడు ఇంతజార్ తప్పదు కదా
మనసులోని మాట చెబుతా చేయరా వెయిటింగ్…
నీ రంగు బాగుందే నీ స్ప్రింగ్ బాగుందే
చెవి రింగు బాగుందే ఇక నో వెయిటింగ్
నీ వంక బాగుందే నీతో సింక్ బాగుందే
అరె అంతా బాగుందే అయినా చెయ్ వెయిటింగ్
చరణం: 2
వాచీ చూసుకుంటూ దాన్ని బాగా తిట్టుకుంటూ
టెన్షన్లో పడిచాస్తున్నామో
దూరం దూరం గున్నా రెండు ముళ్ళు ఒక్క చోట
కలిసే టైం వస్తుందిగా
అంత వరకు ఎదురు చూస్తూ ఉండమంటే ఎలాఎలాఎలా
ఎక్కే బస్ వచ్చెయ్ పరుగు ఎదురు చూపు తప్పదు కదా
కోరుకుంది జల్దీ ఐతే ఉండదు థ్రిల్లింగ్
నీ మాట బాగుందే నా షేప్ బాగుందే
మన రూట్ బాగుందే హాయ్ హాయ్ హాయ్…
నీ జోరు బాగుందే నీ ప్యార్ బాగుందే
నవ్వే తీరు బాగుందే హాయ్ హాయ్ హాయ్…
kumar143