చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: అల్లు అర్జున్, హన్సిక మోత్వాని
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 12.01.2007
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: చక్రి, కౌసల్య
మనసులే… కలిసెలే…
మౌనమే మౌనమే మనసులో మిగిలెనే
నిన్నిలా చేరగా మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటలే
మనసులే… కలిసెలే…
నీకోసం కలగన్నా కలలోన నినుకన్నా
ఏడబాటు ఎదురైనా నీ నీడై వస్తున్నా
ఎదలో… ఎదలో…
ఎదలో ఎపుడో అటుపైవలవేశావే
కలవో అలవో వలపై ముంచేశావే
ఈ ప్రేమమైకం ప్రవహించే లోన
నీ ఊహలదాహం శృతిమించే లోలోన
వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలే చేరిపంచుకుంటా
జతగా…జతగా…
ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి
ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే
మదిలో… మదిలో…
మదిలో హృదిలో ఏదో చేసేశావే
వలపు తలపు నాలో నింపేశావే
విరహాల రాగం వినిపించే లోగా
నీ మోహావేశం లయ పెంచే లోలోన
బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్నా
ఎగసి ఎగసి నిషిలో శశినై నిన్ను చేరుకున్న
జతగా… జతగా…
మత్తు మత్తు మత్తు జల్లి
చిత్తు చిత్తు చిత్తు చేసి
మత్తు మత్తు మత్తు జల్లి
చిత్తు చిత్తు చిత్తు చేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవివర్మ, సుచిత్ర
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే
పొమ్మంటుంటె రమ్మంటాడె ఏంటేంటొ ఏంటేంటొ చేస్తాడే
ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ
తక్కువ తక్కువ నువ్వు ఎందులో తక్కువా
ఏయ్ ఊపి ఊపి ఊపి నాలో కాకరేపినాడే
ఆడఈడతడిమి ఒలె ఒలె ఊపిరాడనీడే
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే
నీపైట పెట్టుకో పిన్నీసు గుండెల్తొ ఆడకే టెన్నీసు
కాసేపు వేడిగా నీషేపు చూడగా దాసోహ మవదా గిన్నీసు
నీకేమొ ఇప్పుడే ఎక్కిసు నాకేమొ అప్పుడే పచ్చీసు
నా చెంపగిచ్చిన నాకొంప ముంచిన వాటేసి పాడనా వత్తాసు
వేస్తా చెయ్యేస్తా నీ ఈడు ఇరగదీస్తా ఓ
చూస్తా చుట్టేస్తా జాతర్లు జరగనిస్తా
కసిగా కసిగా కసిగా
కసికసికసిగా రసికా
పిడికెడు నడుమె వదలను ఉడుమై అతుక్కు పొతానులే
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే
ముద్దొచ్చినప్పుడే చంకెక్కు సోకంత అప్పుడే చేజిక్కు
నీ గోరుచిక్కుడు నీకొంటె గిచ్చుడు నాతీగలాగడం నీ హక్కు
నీకొంగు జారితె కైపెక్కు నీకాలు జారితే డీడిక్కు
నీ తేనెపట్టుని నాతేలు కుట్టగా సిగ్గంత అప్పుడే కొండెక్కు
ఇస్తా విందిస్తా నీ తొందరేంటొ చూస్తా
వస్తా ఒణికిస్తా కౌగిళ్ళ కళ్ళెమేస్తా
తబలా తబలా తబలా
మొగిస్తాలే అబలా
అదరడు గురుడు బెదురని అనడు వీడెంత దేశముదురో
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె, కౌసల్య
గోలపెట్టే ఏ నిప్పు పెట్టే నన్ను చుట్టుముట్టే
గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో
గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో
గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో
ఏపిల్లి పిల్లి పిల్లి పిల్లి పిల్లికళ్ళ చిన్నది
కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొల్ల గోట్టుచున్నది
ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి మత్తు ఎక్కుతున్నది
ఎక్కడెక్కడెక్కడో గిల్లి గిచ్చుతున్నది
ఆ తూ టెన్షన్ మత్ లే బాసు అపుడే అవ్వను ఐసు
ఆగే ఖేలో రేసు విన్నైతే సూపరుచాన్సు
గోలపెట్టినాదిరో
గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో
గోల గోలపెట్టి నాదిరో లోన చిచ్చు పెట్టినాదిరో
గోలపెట్టినాదిరో యహ్ నిప్పుపెట్టినాదిరో
గోలపెట్టినాదిరో
నువ్వట్టా చూడొద్దె నన్నిట్టా చంపొద్దె
మైండంతా బ్లాకైపోద్దే హార్ట్ అంతా మెల్ట్ ఐపోద్దే
బుల్లి బుజ్జి ముద్దిస్తే ఒళ్ళు వండరైపొద్దే
అల్లిబిల్లి హగ్గిస్తే ఆగమాగమైపోద్దే
ఎంత మొత్తుకున్న నా బుగ్గ ఇవ్వను
ఏం మాయచేసినా దగ్గరవ్వను
I haven’t since soniya life so far
Mazale ur my mustafa
హే తిక్కతిక్కతిక్కతిక్క తిక్కతిక్కతిక్కపట్టి
గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టినాదిరో
హేయ్ గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో
గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో
గోలపెట్టినాదిరో యహ్ నిప్పుపెట్టినాదిరో
గోలపెట్టినాదిరో
నా చుట్టు తిరగోద్దె నీ చీట్టా విప్పొద్దే
నా మనసే లాకైపోద్దే అది నీతోలింకైపోద్దే
నువ్వుకాని చనువిస్తే లైఫ్ వండరైపోద్దే
దాచుకుంది ఇచ్చేస్తే జన్మదన్యమైపోద్దే
ఇంచుమించు ఇప్పుడే లంచ్ ఇవ్వను
ఎంతదూరమొచ్చిన డిన్నరివ్వను
dhilla magathaku yehalwa
della ha ismiye ullalava
హే పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పట్టి
గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో
హే గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో
గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో
dhilla magathaku yehalwa
della ha ismiye ullalava
here go
dhilla magathaku yehalwa
della ha ismiye ullalava
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్
సత్తే యహ సత్తే అరె సత్తే యహ సత్తే ఓసత్తే అహ సత్తే
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
ఏయ్ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్
కోటి మందిలొ పోటుగాడిలా నువ్వే బతకాలోయ్
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
చెయ్యలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు
అరె చేసినతప్పే మళ్ళీ నువు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యకపొతే అది ఇంకా తప్పు
మరి అంతానీకే తెలుసనుకోవటం పొరపాటవదా
నువు సేసే పనిలో ప్రాణం పెట్టి దూకై గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీదమ్మెంతో చూపించెయ్ అందర్లో
ఉరుమై ఆ మెరుపై పిడుగై నువ్వడుగై
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
అరె అందమైనదీ లోకం అది చూడకుంటె నీలోపం
ఈ పగలు రేయి లేకుంటె రోజే అవదు
ఏకష్టం నష్టం రాకుంటె లైఫే అనరు
మరి అందరిలాగె నువ్వు ఉంటె రాదేసరదా
పదిమంది నడిచే దార్లో వెళితె బోరే అవద
పనిలేదంటే కొట్టేసె హస్కైనా
పనికొస్తుందా చేసేసై రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరలా నువు బతికై బతికై
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఓరి ఓరి ఓరి కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దేవన్, ఆండ్రియా జెరెమియా
గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా
గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా
గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా ఏదో ఇదిగా
జిలిబిలిగా జిల్జిల్లందిగా ఒళ్ళాంతా ఓ తుళ్ళింతగా
వెయ్వెయ్ తేరా దిల్ కాతుకుడా
వెయ్వెయ్ ఓ పక్కాముకుడ
వెయ్వెయ్ దెరెనిసాకళ్ళా అ అ అ అ
యో యో నా బంగారు కొండ
యో యో తెగ మెచ్చిన ఫ్రెండ
యో యో తూ లవ్ కా ఫండా అ అ అ అ
Tho yeah tell me tell me tara tara
Bolega bam bam bara
మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో
కాలమంతా నిలిచిపోయె నువ్వు చేసిన మాయలో
అదృష్టం పట్టిందిలే నీవల్లే నాలైఫ్కే
ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే
యుల్లె యుల్లల్లే యుల్లల్లల్లాయిలే
యుల్లె యుల్లల్లల్లాయిలే
Baby mera dil ka tukada
baby mohabath ka mukuda
Baby garmi ka thanda a a a a
Rap:
common jump and shout while u dance about
Iam gonna rock the house and freak u out
U gonna come come come come never to a slippery slide
Iam gone let u be satisfied and love to ride
మరుపురాని తలుపునీవై తరలిరావా హాయిగా
పెదవిమీద చిన్ని నవ్వై ఉండిపోవా తోడుగా
నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే
మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోందిలే
యుల్లె యుల్లల్లే యుల్లల్లల్లాయిలే
యుల్లె యుల్లల్లల్లాయిలే
యో యో నా బంగారు కొండ
యో యో తెగ మెచ్చిన ఫ్రెండ
యో యో తూ లవ్ కా ఫండా అ అ అ అ
గిలిగిలిగా… గిలిగిలిగా
చిత్రం: దేశముదురు (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌసల్య
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
వాయె వాయె వాయె వాయె వాయె వాయె
రాయె రాయె రాయె రాయె రాయె రాయె
ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
దెవుడిచ్చిన అందాలు అయ్యొ బాబోయ్ పరువాలు
చెయ్యమాకె మట్టిపాలు చుట్టు కుంటై పాపాలు
నువ్వులేక నే లేనే నిన్ను విడిచి పోలేనే
నీళ్ళులేని బావిలోన దూకి నేను చస్తానే
ఇనవె నువ్ ఇనవె ఒసై ఇనవె ఎహ ఇనవె
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే…
హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
ఆహ అరె అబ్బ అమ్మ నిన్నే… రాయే
ఏ ఎందుకొచ్చిన వేదాంతం చెయ్యమాకే రాద్ధాంతం
బ్రహ్మకైన రిమ్మ తెగులేె ఏవిటి పొయె కాలం
ఎందుకింత గ్రహచారం చూసుకో నీ అవతారం
ఎక్కడైన ఉండదమ్మ ఇంతకన్న అపకారం
ఇనవె ఎహ ఇనవె ఒసై ఇనవె ఎద కనవే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే…
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
వాయె వాయె వాయె వాయె వాయె వాయె
రాయె రాయె రాయె రాయె రాయె రాయె
ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
నిన్నే నిన్నే నిన్నే నిన్నే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే
ని ని ని ని నిన్నే నిన్నే నిన్నే…