చిత్రం: డిటెక్టివ్ నారద (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల, గురుచరణ్, పైడిపాల, వంశీ, ఇళయరాజా
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: మోహన్ బాబు , మోహిని, నిరోషా
దర్శకత్వం: వంశీ
నిర్మాత: డి.యస్.రాజు
విడుదల తేది: 1992
లింగు లిటుకుల కధ ఇది బెటా ముసుగులొ గుద్దు లాట
సుడుల గడి లొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వెటా
డోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకా వూసు పడదం ఇంకొ కేసు బాసు
పగలె పదుగురిలొ పడితె ఆపదలో
పడుచె నడి నిశలొ నడిచె రోజెపుడో
మనుషులు చీ కొట్టరా మతిచెడి కుక్కలు ఎదురెక్కితె
తమ వరకొచాకనె కలవరపాటుర పిచొళ్ళకు
జేమ్స్ బాండ్ లా స్టైల్ గ నువ్వు రైట్ హాండ్ లా సైడ్ గ నెను
దిక్కుగ మొక్కుగ అవుదాం బాసు..
చలిలొ సలసలలొ చెలి గాలి పడదు
కలలొ కిలకిల లొ జలకాలు తగవు
సరసం సయ్యటలు మాకు దూరం ఎనాటికి
చెమ్మ చెక్కాటలు మాతొ ఆడకు నానాటికి
గుమ్ము గుమ్ముగా ఉన్నది గుమ్మ చెమ్మ చెక్కకు రమ్మనె కొమ్మ
పొమ్మనంటె పరువా బాసు…