Dham (2003)

Advertisements

చిత్రం: ధమ్ (2003)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: హరిహరన్ , నందిత
నటీనటులు: జగపతిబాబు, సోనియా అగర్వాల్, నేహా మెహతా
దర్శకత్వం: రాజు వూపాటి
నిర్మాతలు: మోహన రాధ, కిషోర్ బాబు
విడుదల తేది: 25.06.2003

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామ కి చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని
తోడుగా ఉంది మనసంతా నిండి నడిపించే జతని
నువ్వున్నది నాకోసం నేనే నీ కోసం లా నిలిచే ఈ మనప్రేమ లో
నువు లేని ప్రతి నిమిషం ఎదలొ ఒక గాయం లా కరిగే కన్నీటి లా
మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూల వానలే
ఇరువురి వలపు వన్తెనె ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే
i love u i love u i love u i love u

నిదురన్టు మటుమాయం కుదురన్టూ కరువె ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం ప్రతి చూపు పులకింతలె
చెదరని ఇంద్రధనుసు లే ఈ ప్రేమ తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలె

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Happy Wedding (2018)
error: Content is protected !!