చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హిప్ హప్ తమిజ్, నిఖితా గాంధి
నటీనటులు: చరణ్ తేజ్, అరవింద్ స్వామి, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: అల్లు అరవింద్, యన్. వి.ప్రసాద్
విడుదల తేది: 09.12.2016
సునో సునో సునో సున్లో యారో లవ్ సోర్జాయ్
సునో సునో సునొ సున్ మేరీ స్పైసీ కవర్
అనువనువునా పొగించావోయ్ ప్రేమ రివర్
గణ గణ గణ మోగించావోయ్ ప్యారు బజర్
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ – వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టూనైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ – వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ – ఎవరీ బాడీ
తు ఏక్ మే ఏక్ చేరిన వేలా
దో దిల్ దో దిల్ చేసెను గోలా
తీన్ బార్ తీన్ బార్ తుంటరీ గోలా
జాక్ పాట్ చేయ్యేలా
పాడీ ఇదీ ప్రేమలా పాడీ – వన్ మోర్ టైం
జోడీ నువ్వు నేనొక జోడీ ఆడీ పాడేద్దామే లేడీ
పాడీ ఇదీ ప్రేమలా పాడీ
జోడీ నువ్వు నేనొక జోడీ ఆడీ పాడేద్దామే లేడీ
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ – వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్
నీతోనే డాన్సూ టూ నైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ – వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టూనైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్
********* ********* *********
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: పద్మలత, స్నిగ్గి
చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా
ఊపిరల్లీ నీకూ తోడుగా…
ఉండాలీ అన్నా చిన్నా కోరికా…
చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
మాక్ మాక్ మాటాలాడే ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ
మాటలాడే ఒక్కటీ మౌనంమరొక్కటీ
చిందులేసే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ
చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
********* ********* *********
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: పద్మలత, విష్ణుప్రియ
పరేశానురా పరేశానురా ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా
ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా…
పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకును రా…
ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటుందిరా
ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ నిను విడువను విడువను విడువనంటూ
గొడవలు చేయునురా…
గొడవలూ మోసే గుండె నిండా
అరుపులురా కేకలూరా ఆ ఆ
ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యుసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటుందిరా
********* ********* *********
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అమిత్ మిశ్రా
అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరి చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో…
ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో…
ravathi
ch if ch gvcxx