Disco King (1984)

Disco King (1984)

Disco King Telugu Lyrics

ఇంతే ఇంతే ఈ లోకం… లిరిక్స్

చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
నటీనటులు: బాలక్రిష్ణ , తులసి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాణం: రాకేష్
విడుదల తేది: 07.06.1984

Inte Inte Eelokam Telugu Song Lyrics

హా…
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం
నీ కోసం.. ఇది ఆగదు నా కోసం.. ఇది సాగదు ఓఓ..
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం

పగలు రేయి పలికించాలి పాటే.. మన ప్రాణం
ఊరువాడా వినిపించాలి అంతే.. మన ద్యేయం
ఆ.. పగలు రేయి పలికించాలి పాటే.. మన ప్రాణం
ఊరువాడా వినిపించాలి అంతే.. మన ద్యేయం
భోగాలు భాగ్యాలు కావేవీ.. శాశ్వతం హా..
భోగాలు భాగ్యాలు కావేవీ.. శాశ్వతం హోయ్..
[భాగ్యాలు కావేవీ.. శాశ్వతం హోయ్..]

ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం
[ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం]
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం
[ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం]

నువ్వు నేను ఎన్ననుకున్నా జరగవురా.. అన్నీ..
నీకు నాకు తెలియని రీతి జరుగునురా.. కొన్నీ..
హా.. నువ్వు నేను ఎన్ననుకున్నా జరగవుగా.. అన్నీ..
నీకు నాకు తెలియని రీతి జరుగునురా.. కొన్నీ..
సంతోషం సంతాపం కలిసిందే.. జీవితం హా..
సంతోషం కలిసిందే.. జీవితం హోయ్..
[సంతాపం కలిసిందే.. జీవితం హోయ్..]

ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం
[ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం]
నీ కోసం.. ఇది ఆగదు నా కోసం.. ఇది సాగదు ఓఓ..
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం

లల లల లా.. లలలాల లల
లాలల లాలల లా… లా…

Disco King Telugu Movie Songs Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****