Dosti Song Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music score provided by MM Keeravani Garu, and sung by Hemachandra Garu from Telugu periodic action drama movie ‘Roudram Ranam Rudhiram (RRR)‘. రౌద్రం రణం రుధిరం
చిత్రం: RRR (రౌద్రం రణం రుధిరం)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: హేమచంద్ర
నటీనటులు: జూ|| ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
పాట ప్రచురణ: లహరి మ్యూజిక్ | టి-సిరీస్(Lahari Music | T-Series)
నిర్మాణం: డి.వి.వి దానయ్య
విడుదల తేది: 13.10.2021
పులికి విలుకాడికి… తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి… కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి, ఈఈ ఈ…. దోస్తీ (దోస్తీ)
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో, ఓ ఓ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ…
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె
అనుకోని గాలిదుమారం… చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై
నడిచేది ఒకటే దారై… వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఏదో క్షణాన… స్నేహమే ద్రోహమై, ఓ ఓ
తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో
ముందుగ తెలియదు ఎదురు వచ్చే మలుపులేవో
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో, ఓ ఓ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ…
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ…
RRR Movie All Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏***** *****
fast bro
fast annya song
super
supper machi
1234
Telugu lyrics super app 👌👌👌..
rrr maati naatu
👍
super song
gguyyy