Drona (2009)

చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షిక , రంజిత్
నటీనటులు: నితిన్ , ప్రియమణి
దర్శకత్వం: జె. కరుణ్ కుమార్
నిర్మాత: డి.యస్. రావ్
విడుదల తేది: 20.02.2009

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ
యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ

ఓ ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే

ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నాదే
నిశ్శబ్దమైనా  అదో భయంగా నాకు తోచిందే
ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే
చేసుకోవోయ్ అలవాటు చెక్కిలే అందకముందే
కళ్ళు రెండు తాగుతుంటే ఏమి జరిగిందంటవా
ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే

యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ
యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే

ఎటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ
ప్రతీక్షణం నా వయస్సు నాకే  గుర్తు చేస్తావే
చలులేవోయ్ వెటకారం చాలదోయి శృంగారం
ముందరుందే సుకుమారం జారుకుంటే అది నేరం
ముందు నున్నా వెనుకనున్నా పక్కనున్నా ఏడున్నా
ముందుకొస్తే బట్టబయలే సోకు బండారం

యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ
యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే
ఓ నేను సేసిందేముంది మరి నీకు నాపై  ప్రేముంది
ఇంతకాలం ఆగింది ఇప్పుడే పై కొచ్చింది
కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ
యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Mamagaru (1991)
error: Content is protected !!