చిత్రం: ద్వారక (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీ సాయికిరణ్
గానం: చిత్ర
నటీనటులు: విజయ్ దేవరకొండ, పూజా జవేరి
దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర
నిర్మాతలు: ప్రద్యుమ్నా చంద్రపాటి, గణేష్ పెనుబోతు
విడుదల తేది: 03.03.2017
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మురలి గాన లోల దూరమేల దిగి రా కృష్ణ
కడలై పొంగుతున్న ప్రేమ నీల కద రా కృష్ణ
అందుకొ సంబారల స్వాగాతల మాలిక
ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మా ఎద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకూ
మా కన్నులుకందనీ మాయని చూపుతు మెల్లగ దొచుకుపో
గిరినె వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసిదలానికే ఏల తూగినావయ్యా
కొండంత భారం గోరంత చూపిన లీల కృష్ణయ్య
మా చీరలు దొచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా
భజరె బజరె బజరె
భజ….. భజ
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మాయది కావని మాధవడానె అను చేరిన ప్రానమిది
మా మాయని బాదని పిల్లన గ్రోవిలారాగం చెయెమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతునీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగనీ బాట
తీరని వేదన తియ్యని లాలనఅన్ని నీవ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండేలొమోగించి రావయ్య
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
******** ********* ********
చిత్రం: ద్వారక (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీ సాయికిరణ్
గానం: చిత్ర
అదిరే దడ పుట్టిందె
వయసే గొడవెట్టిందె
మతినే సెదగొట్టిందె
అసలు ఎమయుంటుందే
ఎదురై నను సుట్టిందే
ఎదనే మెలి పెట్టిందే
ఎవరూ కనిపెట్టందె
అయిన బానె ఉందె
ఇప్పుదే
నీ చెయ్యె థకిందె
ఈ మైకం కమ్మిందే
నా లోకం మొత్తం
చూస్తునె మారిందె
తెలియదు నాకైన
నాలొ నేనున్ననా
అసలిది నిజమేన
కలగంటున్ననా
ఒక నిమిషం లోన
వొందేల్లు బతికేస్తున్న
ఇది పగలొ రేయొ తెలియదులె
ఇది దిగులొ హాయొ తెలియదులే
ఈ చెయ్యె తాకిందే
ఈ మైకం కమ్మిందే
నా లొకం మొత్తం
చూస్తునె మారిందె
ఇనవె ఇనవె
అడుగులు పడకున్నా
గాల్లొన నద్దిచెస్తున్న
చివరికి కనుగొన్నా
స్వర్గం లొ ఉన్న
ఎదురుగ ఎవరున్నా
దేవతలే అనుకుంతున్న
ఇదివరకు ఎపుడూ జరగనిది
మనుషులకూ అసలేఅ తెలియనిది
ఈ చెయ్యె తాకిందే
ఈ మైకం కమ్మిందే
నా లొకం మొత్తం
చూస్తునె మారిందె
ఇనయే ఇనయే