చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: దీపు, జి.సాహితి
నటీనటులు: నాని, సమంత, సుదీప్
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 06.07.2012
నేనే నాని నే, నే నీ నాని నే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
కళ్ళకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
కలలకు రెక్కలు తొడిగించి
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా ఉలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
******** ********* *******
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాశ్
కొంచెము అర్థమైనా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచె ము కొంచెము గుట్టువిప్పినా
కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా… ఓ…
నీ గుండెలోతున భూతద్దం వేయనా
ఏదో మూలనా నన్నే చూడనా
నీ గుండెలోతున భూతద్దం వేయనా
ఏదో మూలనా నన్నే చూడనా
చరణం: 1
కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా పిచ్చోడినౌతున్నా
జాలి పడవుగా… ఓ…
పిసినారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
నొ నొ నో వాట్ సో… (2)
చరణం: 2
కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా…
వాట్ డిడ్ యూ సే?
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా…
******** ********* *******
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిత్ర, దీపు, శ్రావణ భార్గవి
దేఖ్‌లోరే సాలా ఏ రాత్ ఛా గయీ
తేరే ద్వార్ పే తేరీ మాత్ ఆగయీ
గయీగయీగయీగయీగయీగయీగ
మై నేమ్ ఇజ్ నాని నేనీగనెతై కానీ
నీ గుండెల్లో పేలనున్న
న్యూక్లియర్ మిసైల్‌ని
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డమ్‌నే కూల్చకుంటే
కానురా మగాణ్ని
ఈగ ఈగ ఈగ యుముడి మెరుపుతీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరీ జాన్ లేగా
చరణం: 1
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే ఐనా చినుకు బొట్టులోన
పుడమినైన ముంచే పెనుముప్పు పొంచి లేదా
Isn’t the universe an atom
before the big bang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్‌లాగ
యమ అర్జెంటుగా పూర్తిచేయవలసిన
పనులున్నాయ్ పదే పది పదే పది
వన్ నిన్ను చంపడం
టూ నిన్ను చంపడం
త్రీ నిన్ను చంపడం
ఫోర్ నిన్ను చంపడం
ఫైవ్ నిన్ను చంపడం
సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం
ఎయిట్ నిన్ను చంపడం
నైన్ నిన్ను చంపడం
టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం
చరణం: 2
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవుల్లోన మరణరాగా వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్నై నీ పైకి దూసుకొస్తా
బై హుక్ ఆర్ క్రుక్
నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వులాగా
******** ********* *******
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ ప్రకాష్
కొంచెము అర్థమయినా..
కొంచెము కొంచెము కాకపోయినా …
కొంచెము బెట్టు చూపినా…
కొంచెము కొంచెము గుట్టు విప్పినా…
కొంచెము కసురుకున్నా..
మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా…ఓ…
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా..
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా..
కొంచెము చూడవచ్చుగా..కొంతైనా మాటాడవచ్చుగా..
పోనీ అలగవచ్చుగా..పొగడాలంటే అడగవచ్చుగా..
నీకై మెల్ల మెల్లగా పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా..ఓ..
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా…
కాకితో కబురు పంపినా..కాదనకుండా వచ్చి వాలనా..
రెక్కలు లేకపోయినా..చుక్కలకే నిను తీసుకెళ్లనా..
జన్మలు ఎన్ని మారినా..ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా..ఓ..
నీ గుండె గూటిలో..నా గుండె హాయిగా ..
తలదాచుకుందని తెలియలేదా…
వాట్ డిడ్ యూ సే…
నీ గుండె గూటిలో.. నా గుండె హాయిగా…
తల దాచుకుందని… తెలియలేదా….