Gentleman (2016)

16.2BGentleman

చిత్రం: జెంటిల్ మన్ (2016)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , ప్రణవి
నటీనటులు: నాని , నివేద థామస్, సురభి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
విడుదల తేది: 17.06.2016

గుసగూసలాడే పధనిసలేవో
తొలివలపేమో బహుశా
తోణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా
ఎలా జరుగుతోంధి
అదే ఆనంధంలో మరీ తెలియని

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

గుసగూసలాడే పధనిసలేవో
తొలివలపేమో బహుశా
తోణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా

మెరిసే లోపే అలా ఇలా
కదిలించావు ప్రేమని
తెరిచేలోపే సరేనని
కరుణించావే రమ్మని
జరా కొంచమే ఓ ప్రపంచమై
వరించే వసంతం ఇది

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

నయాగారాన్ని నవాబుల
పరిపాలించు కౌగిలై
బిడియాలన్ని వినేదెలా
వయసందించు వెన్నలై
పెదాలంచులో ప్రేమరాతల
ముద్దులో ముంచేయి ఇది

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

*********   *********  *********

చిత్రం: జెంటిల్ మన్ (2016)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిచరన్, పద్మలత, మాళవిక

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింతపెడుతున్నది
పొగ మంచు చూద్దు మహ మంచిది
తెరచాటుకడుతున్నది
నన నన్నాన నన్నాన కథ ఏమిటి
నన నన్నాన నన్నాన తెలుసా మరి..
ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి
అది నీకైన నాకైన తెలుసా మరి
అయినా వయసిక ఆగేనా
మనమిక మోమట పడకూడదంటున్నది

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింతపెడుతున్నది
పొగ మంచు చూద్దు మహ మంచిది
తెరచాటుకడుతున్నది

ఎటుపోతున్నాం అని అడిగామా
ఎదురుగ వచ్చే దారేదైనా
ఏమైపోతాం అనుకున్నామా
జత పరుగుల్లో ఏం జరిగినా
శ్రుతి మించే సరాగం ఏమన్నది
మనమిక మోమాట పడకూడదంటున్నది

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింతపెడుతున్నది
పొగ మంచు చూద్దు మహ మంచిది
తెరచాటుకడుతున్నది

కలతే ఐనా కిలకిలమనదా
మన నవ్వుల్లో తానుచేరి
నడిరేయైనా విలవిలమనదా
నిలువున నిమిరి ఈడావిరి
మతిపోయెంత మైకం ఏమన్నది
మనమిక మోమాట పడకూడదంటున్నది

పొగ మంచు చూద్దు మహ మంచిది
తెరచాటుకడుతున్నది
చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింతపెడుతున్నది

*********   *********  *********

చిత్రం: జెంటిల్ మన్ (2016)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రాహుల్ , ఉమానేహా

ఓసోసి అమ్మాయి నచ్చాడ అబ్బాయి
లేట్ ఎంటి మోగించాలింక గట్టి మేలం డోలు సన్నాయి
పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
నిన్నా మొన్నా ఎన్నెన్ని వేషాలేసిన
ఇవ్వల్ట్నుంచి నువ్ చేసే కిండాలు చెల్లేన
డింటకు డింటకు డింటకు డింటకు త
మాట్టడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
ఓరోరి అబ్బాయి నచిందా అమ్మాయి
ఎ మంత్రం వెసావొగాని బుగ్గలు రెండు ఎరుపెక్కెసాయి

ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

నీ టీనేజి కోలేజి క్రేజీ రోజుల్లోన
పిల్లే పడలేడా వాల్లందరి కన్నా ఈమె నచి
మనసే రాసిచ్చావ డింటకు డింటకు డింటకు డింటకు
ఈ సరదాలు ఎ ఆటంకాలు నీకె రాక
లైఫె గడిపేల కలిసుండాలంట మీ జంట
నీదే పూచి లెరా
నీ ఇన్నెల్ల ఒంటరి స్టేటస్ మరి
మార్రీడ్ అంటు మారేటి టైమే వచ్చేసింది

డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

నిసమగరిరిస తరిగిటతొం
సమ గమ దమ పని గరి
ఆ… తరిగిటతొం
సమ గమ పని సరి దరి సరి గమ గరిస

ఈ నెలరేడు ఆ చుక్కలనె దాటొచ్చేశాడు
ఎల్ల నిలువెల్ల నీ పక్కకు చేరె
చక్కని కలువ పువ్వె నువ్వేకావా
ఏ సెలయేరు నీ పరుగుల ముందె పోటి రాదు
ఘల్లు ఘల్ ఘల్లు
నీ నవ్వులతోని సవ్వడి చేసే గువ్వె నువ్వేకావా
ఎర్రెర్రంగ పండిన నీ చేతులే
మంచోడంటు చూపెనే కాబోయె మొగుడే

డింటకు డింటకు డింటకు డింటకు టా
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా
పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

*********   *********  *********

చిత్రం: జెంటిల్ మన్ (2016)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: నరేష్ , మనీష

మెరిసే టక్కిలాని పరిగెత్తే కాలన్ని
కలిపి చుక్కల్నేలుదాం చలో
నీలోని కాలీని నిలువెల్లా నింపైని
నీలోవున్న నిది నువ్వె యు నో
లవ్ ఆండ్ డ్రీం వుంటె దాడి దూకెద్దాం తెగువె ఇందనం
బోటం ఈస్ అప్ అని అంతుచూసెద్దాం మళ్ళీ షురుచేద్దాం

సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్

వదిలేసై మోమాటం హోరెత్తె ఆరటం
హగ్ ఇచ్చి హెల్లొ అనే చెలో
టచ్ ఐతె ఆ దైవం
స్మైల్ ఇచ్చి అడిగేద్దాం
రోజు శనివారం అయ్యె వరం
చేయొద్దన్నదే చేసి చూపిద్దాం
వినకుండా మనం
హద్దే అన్నదే రద్దు చేసేద్దాం
పొద్దె ఆపేసేద్దాం

దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్

అదిరే మరో లోకం పదరా అంది వెల్కమ్
ఎదురొచ్చి రమ్మన్నది సుఖం
నిదురేరాని మైకం మందేలే మీ కింగ్డమ్
దిగులే దిగిపొయేంత వేగం
వోడ్క సంద్రమే పొంగి పారేల తయ్యారందరే
సో కాల్డ్ స్వర్గమె చిన్నబోయేల అయ్యా షీకరే

దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్
సాటర్డె నైట్ ఫీవర్…

Leave a comment

You cannot copy content of this page