George Reddy (2019)

వాడు నడిపే బండి.. లిరిక్స్

వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…
వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…

వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయా నే గాళ్ ఫ్రెండు

వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…
హార్ జాయ్ షబ్ ఉస్కీ
బాతో మెయిన్ కో కార్లే
జాయ్ ఓ షబ్ కో
కాబో కె గర్ పాఱ్
అస్ కి ఆంఖేయిం జ మట్టి
చింగారి జైషే
బాతో మెయిన్ బిజిలి చూత దిల్ పే సి

ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే…
నేను ఎక్కడాఉన్నా వాడి అత్తరుఘాటు
నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే
వాడు కాలేజి క్యాంటిన్ లో కూర్చునే చోటు

అడవిని తలపించే వాడి తలపై క్రాఫు
ఏ దునియాలో దొరకదె ఆ బాడీ మ్యాపు
నన్నెగరేసుకు పోయాడే వాడితొపాటు

వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…

వేగంగా నావైపే దూసుకువచ్చి
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసూ
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతుఉంటే
నన్ను వేధించే వాడివెనుక ఖాళీ సీటు
దారులు చూపించు వాడి చూపుడువేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు…
ఏడడుగులేసి ఇచ్చుకుంట నావందేళ్లు

వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…
వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు
వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Burripalem Bullodu (1979)
error: Content is protected !!