చిత్రం: గూఢచారి (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సాహిత్యం: రమేష్ యద్మ
గానం: అంబిక శశిట్టల్
నటీనటులు: అడవి శేషు, శోభిత దూలిపాల, మధు షాలిని
దర్శకత్వం: శశికిరణ్ తిక్క
నిర్మాతలు: అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్
విడుదల తేది: 03.08.2018
అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా
అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా