Gopala Gopala (2015)

చిత్రం: గోపాలా గోపాలా (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: వెంకటేష్ , పవన్ కళ్యాణ్, శ్రేయ చరణ్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్థసాని
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్
విడుదల తేది: 10.01.2015

చిత్రం: గోపాలా గోపాలా (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హరిచరన్

అలారే అలా… ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా… ఆయ నందలాల
ఆడలా ఈలేశాడో… కోలాటాల గోల గోల

హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా… ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా హో…

భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే

హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా

భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
కోరస్: ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు

అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
కోరస్: యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు

నల్లని రంగున్నోడు – తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు – అందరికీ ఐనోడు

మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడై ఉంటాడు

భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే

టాటాటా టట టాటాటా టట
టాటాటా టట టాటాటా టట టా…

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే

error: Content is protected !!