చిత్రం: హైదద్రబాద్ నవాబ్స్ (2006)
సంగీతం: విశ్వా
నటీనటులు: మస్త్ అలీ, వర్ధన్ గుప్తా, స్తుతి మిశ్రా, నిఖిల్ సిద్దార్ధ్
దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్న
నిర్మాత: ఆర్.కె
విడుదల తేది: 01.01.2006
(ఈ సినిమాలో కాలేజి కుర్రాడులా చిన్న ప్రాముఖ్యత లేని పాత్ర చేశారు అలాగే ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు)