చిత్రం: జగడం (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: రాక్విబ్ అలం (Raqueeb Alam)
నటీనటులు: రామ్ పోతినేని, ఇషా షహాని
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: ఆదిత్య బాబు
విడుదల తేది: 16.03.2007
ము ము ము
ము ము ము ము ముద్దంటే
ము ము ము ము ముద్దంటే
ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా
గుల్ మొహార్ పిల్లా..రావె రంగీలా
హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా
యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా
మాష మాష అల్లా..పరువాల అంబరిల్లా
నీ నీడలోనె తడిసా..ఇల్లా
సోకు అగ్గిపుల్లా..నిలువెల్ల మత్తు జిల్లా
ఈ రాత్రి నితో ఎల్లా..ఖిల్లా
సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా
గుల్ మొహార్ పిల్లా..రావె రంగీలా
హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా
యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా
ఓ ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
yo yo you are my laptop
Let me get you load on cam
I am so hot..show me your website
Reach cam .. Blow me the whole night
హే..కలీ కలీ అనార్కలీ..తూహీ మేరా దిల్ జరా
చలో అనీ నీ సిగ్గుకే చెక్కుకోవే అల్విదా
చెకూముకీ బహారులా చెంపకే మేరీ సాహిబా
ముఖా ముఖీ తుహారిలో తెంపనా నీ దిల్ రుబా
రేయి రేయి సెగలో రగడంటి జీవితానా
అరె హాయి హాయి జగడం ప్రేమే !
సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా
గుల్ మొహార్ పిల్లా..రావే రంగీలా
హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా
యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా
ఓ ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
హే ఖుషీ ఖుషీ దుబాయిలా..ఖూబ్ సూరత్ దాచకే
కసీ కసీ హలీం లా లే షరాబీ లీయవే
వహా వహా తపించకే..మేలి ముసుగూ చాటునా
జహాపనా నేనయ్యి నీ లే జవానీ ఏలనా
చిందులాటలోనా..ఇంకెంత గాయమైనా
అందాలు పొందు యుద్దం ప్రేమే !
సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా
గుల్ మొహార్ పిల్లా..రావే రంగీలా
హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా
యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా
ఓ ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
******* ****** *******
చిత్రం: జగడం (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్
Violence is a Passion
Violence is a Passion
Violence is a Passion
Violence is a Passion
Violence is the wakeup call for the destruction
జగ జగమంతా జగడం… జగడం
యుగ యుగమంతా ధ్వంసం… విధ్వంసం
పుట్టేందుకు ఒక జగడం… చావొక జగడం సాల
పుట్టామని తెలుపుటకే చెయ్యాలి ఒక జగడం
బ్రతికేందుకు ఒక జగడం… బ్రతుకే ఒక జగడం సాల శాంతంగా బ్రతుకుటకై నిత్యం నిత్యం జగడం జగడం
చరణం: 1
తప్పే చేసినవాణ్ణి చేసినందుకు కొట్టు
తప్పే చెయ్యనివాణ్ణి చెస్తాడేమో కొట్టు
కోపమొస్తె కొట్టు… రాకపోతె కొట్టు
శత్రువైతె కొట్టు… కాకపోతె కొట్టు
చేతులు దురద పెడుతున్నాయిరా మామా
ఎవర్నైనా ఏసెయ్యాలి
నిప్పులు చిమ్మే లావా ఉప్పెన ఐనట్టే
తన్నాలన్న ఆశే తన్నుకువస్తుందే
చరణం: 2
ఇండియా ఓడినరొజు ఒకడ్ని ఉతికారేద్దాం
ఇండియా గెలిచినరొజు ఇద్దర్ని ఇరగేసెద్దాం
నవ్వులైనగాని, బాధనైనగాని
దెబ్బలాటతొనే బైటపెట్టుకోని
రెయ్, బోర్ కొడుతోందిరా… ఐతె వాణ్ణి కొట్టు
కడుపుకి తిండి, కంటికి నిద్ర అవసరమైనట్టే
గుండెకి గొడవ, ఒంటికి జగడం ఉండాలి అంతే