చిత్రం: జయిభవ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మమతా మోహన్ దాస్
నటీనటులు: కళ్యాణ్ రామ్, హన్సిక మోత్వాని
దర్శకత్వం: నరేన్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 23.10.2009
గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా
ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా
కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా
లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త
చలో చలో గురు దిల్బరు చెయ్ నాతో కాస్తా
కరో కరో పుర దిన్బార్ చెయ్ నాతో సాల్సా
కొర కొర కొర నన్ను చూసి ఎందుకంత గుస్సా
జర జర జర ప్రేమ లోకి ఇచ్చుకోవ వీసా
సైటేస్తే క్రేజీ బిల్డప్పా
ముడి ముడి గా మూకీ మూమెంట్సా
ఓపెన్ గా మనసే చెప్పేసా
డే అండ్ నైట్ నీ మీదే ధ్యాసా…
వేర్ ఎవర్ యు గో నీతో వస్తా
వాట్ ఎవర్ యు డు నేను చేస్తా
వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా
వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా
గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా
ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా
కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా
లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త
కెట్ విన్స్లెట్ నేనే కలిపిస్తా
నాతో ఐస్ క్రీమ్ పార్లర్ కొస్తావా
జాకీచాన్ తో హాండ్ షేక్ ఇప్పిస్తా
నాతో ఫుల్ మూన్ డేటింగ్ చేస్తావా స్తావా
ఇఫ్ యు వన్నా మై డియర్ ఈఫిల్ టవర్ టాపులో
ఐ లవ్ యు నీకు చెప్పుకోన
వన్నా టెల్ యు నౌ హెర్
ఉయ్ అర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్
డిటిఎస్ లో ఓన్లీ వన్స్ ఓకే బోలోనా
వేర్ ఎవర్ యు గో నీతో వస్తా
వాట్ ఎవర్ యు డు నేను చేస్తా
వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా
వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా
గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా
ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా
కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా
లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త
రెహమాన్ తో మ్యూజిక్ చేయిస్తా
ఓపెరా డాన్స్ పార్టనర్ అవుతావా
స్పిల్బర్గ్ తో సినిమా తీపిస్తా
నా సరసన హీరో చేస్తావా స్తావా
ఫెయిర్ అండ్ లవ్లీ కోకన ధీరన్ ఓన్లీ కోరన
జస్ట్ ఎ సెకండ్ నిన్ను వీడి ఉండగలనా
టామ్ అండ్ జెర్రీ ట్రెండ్ లో హైడ్ అండ్ సీక్ చాలింక
సోలో సోలో సొగసును హ్యాపీ కోరన
వేర్ ఎవర్ యు గో నీతో వస్తా
వాట్ ఎవర్ యు డు నేను చేస్తా
వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా
వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా
చలో చలో గురు దిల్బరు చెయ్ నాతో కాస్తా
కరో కరో పుర దిన్బార్ చెయ్ నాతో సాల్సా
కొర కొర కొర నన్ను చూసి ఎందుకంత గుస్సా
జర జర జర ప్రేమ లోకి ఇచ్చుకోవ వీసా