చిత్రం: జోడి (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రీనివాస్, సుజాత
నటీనటులు: ప్రశాంత్, సిమ్రాన్
దర్శకత్వం: ప్రవీణ్ గాంధి
నిర్మాత: మురళి మనోహర్
విడుదల తేది: 09.09.1999
(Note: Re-used own tunes from Doli Saja Ke Rakshana, and Background Score: Sabesh-Murali)
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదే నా హృదయం.. ఇక ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే ఉంటై పక్కపక్కనే
చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండూ వేరేలే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచీ ఆ… రేయిని మలిచి
కనుపాపలుగా చేసావో కనుపాపలుగా చేసావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేసావో…
ఓ.. మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
అయినా మగువా మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ.. గాలి నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపనదెవరు ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కనులే లేక మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
********** ********** **********
చిత్రం: జోడి (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రీనివాస్
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం… కలకాలం బ్రతికేస్తా, కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదే నా హృదయం.. ఇక ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే ఉంటై పక్కపక్కనే
చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండూ వేరేలే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచీ… ఓ రేయిని మలిచి
కనుపాపలుగా చేశావో కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో…
ఓ.. మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
అయినా మగువా మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ.. గాలి నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపనదెవరు ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కనులే లేక మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
********* ******** ********
చిత్రం: జోడి (1999)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , యస్.జానకి
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాశా నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్
పల్లవి:
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాశా నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
రాసే నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చరణం: 1
కవితలనే మాటలుగా
కన్నులతో రాశాను
మాటల్లో నింపుకున్నది
నా ప్రాణాలాయ్య
మగువ నీ లేఖలని
పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి
గాయం అయిపోదా
ప్రియుడా నీ ఉహలతో
కరిగే పోతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై
నిన్నే నేను ప్రేమిస్తున్నా
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాసె నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
ఓ రేపవలు ఎప్పుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాసె నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చరణం: 2
చెలియ నీ అందియనై
పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు
సుగంధమై రానా
నా కాలి అందియవో
నాలోని ఊపిరివో
ప్రియుడా నువ్వు సుగంధమైతే
వసంతమై పోనా
జివ్వు మన్న ప్రాయము
గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా
పెదవులు తేనె పంచియ్యవా
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
లాలాలాలాలాలా…లాలాలాలాలాలా
ఓ .. వ్రాశా నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాయితం
ఓ .. వ్రాశా నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా