చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: ఉమా నేహా
నటీనటులు: ఛార్మి కౌర్,
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: ఛార్మి కౌర్, శ్వేతలానా, వరుణ్, తేజా, సి. వి.రావు, సి.కళ్యాణ్
విడుదల తేది: 12.06.2015
గత నలబై ఏళ్లుగా సీమాంద్రా తెలంగాన్నాల్లో
ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు
కానీ ఇళ్ళమ్మ మోజుపడి పెట్టుకుందీ ఏయ్ ఏ
హొయ్ ఎం పేరు
ఓ సలామ్… సలామ్… జ్యోతి గయా
ఓ సలామ్… సలామ్… జ్యోతి గయా
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ

హే రాసుకోర సాంబ నేనల్లాటప్పా కాదు
ట్రై చేసుకోర సాంబ నేను ఆర్ఢనరీ కాదు
మూసినాక ధఱ్వాజూ అదిరిపొధ్ది ఆవాజూ
మూసినాక ధఱ్వాజూ అదిరిపొధ్ది ఆవాజూ
ఒక్క సారి ఇంటికొస్తే చూడ లేరు సన్రైజ్
నే రెండు మూర్ల పూలు పెట్టి మూడు మూర్ల చీరకడితే…
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా

గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లారే
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ
నే ఘల్లు ఘల్లు నడిసొస్తే…
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
నే ఘల్లు ఘల్లు నడిసొస్తే ఘోల్లు ఘోల్లు అవుతాది
పైట గాలి కెగరేస్తే ఆగమాగమవుతాది
నా పండు మిరప లాంటి పెదవి పంటికింద నొక్కెడితే
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లారే
హే బుగ్గలు చుస్తే మామిడి పళ్లు చెక్కిలి చుస్తే చీని పళ్లు
కళ్ళను చుస్తే నేరేడు పళ్లు సిగ్గులు సీతాఫలాలే
ఇట్టా నువ్వొస్తావుంటే…! ఇట్టా సూపిస్తావుంటే…!! ఇట్టా ఊరిస్తావుంటే…!!! ఆగేదింకా ఎట్టాగే
నా పుట్టుమచ్చ చూపెడితే
మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ
నా పుట్టు మచ్చ చూపెడితే రచ్చ రచ్చ అవుతాది
చీర పైకి ఎగ్గడితే…!!! కాకారేగి పోతాది
ఆల్చిప్పలాంటి కళ్ళు గాని అటూ ఇటూ తిప్పేస్తే