నా రాజమణి… లిరిక్స్
గానం : బొడ్డు దిలీప్
సంగీతం: ప్రవీణ్ కైతోజు
సాహిత్యం: పార్వతి మహేష్
తారాగణం: ప్రేమలత చిన్నూ, పార్వతి మహేష్
కాలా కాలాలా కాడా నా రాజమణి… ఏటి కాలాలా కాడా నా రాజమణి
నాకు దైవం దొరికెనే భామా నా రాజమణి…
ఆ దైవం తీసుకొని నా రాజమణి… అంగాడి నేనె ఓతే
అంగట్ల కొచ్చినాది…
అంగాడి నేనె ఓతే… అంగట్ల కొచ్చినాది…
గూణ సుందారి సీరే నా రాజమణి…
సిర జూసి ధర జెయ్యేమే నా రాజమణి…
నీ ముద్దా మోకానికి నా రాజమణి…
నికు కమ్మలు తెస్తా రాయే నా రాజమణి…
ఆ కమ్మలు వెట్టుకోని నా రాజమణి… నీ చెవులను సూపారాధే నా రాజమణి
ఆ కమ్మలు వెట్టుకోని… నీ చెవులను సూపారాధే
ఆ కమ్మలు వెట్టుకోని… నీ చెవులను సూపారాధే
ఆ కమ్మలు వెట్టుకోని నా రాజమణి… నీ చెవులను సూపారాధే నా రాజమణి
నీ సిన్నా సేతులకూ నా రాజమణి…
మట్టి గాజులు తెస్తా రాయే నా రాజమణి…
ఆ గాజులు వెట్టుకోని నా రాజమణి… నీ సెయిలను సూపారాధే నా రాజమణి
మట్టి గాజులు వెట్టుకోని… నీ సెయిలను సూపారాధే
మట్టి గాజులు వెట్టుకోని… నీ సెయిలను సూపారాధే
మట్టి గాజులు వెట్టుకోని నా రాజమణి… నీ సెయిలను సూపారాధే నా రాజమణి
అగో..! పట్టు పట్టీ అడుగుతుంటే నా రాజమణి…
పలకకుండ పోకే పిల్ల నా రాజమణి…
పలకకుండ పోతావేందే నా రాజమణి… పాణమంత నీవేనమ్మో నా రాజమణి
పలకకుండ పోతావేంది… పాణమంత నీవేలే
పలకకుండ పోతావేంది… పాణమంత నీవేలే
పలకకుండ పోతావేందే నా రాజమణి… పాణమంత నీవేనమ్మో నా రాజమణి
పిల్ల..! కోరి కోరి ఎంబాడొస్తే నా రాజమణి…
కోపంగా సూత్తావేందే నా రాజమణి…
పార్వతోళ్ళ పిల్లాగాన్ని నా రాజమణి… పాణమోలే సూసుకుంటా నా రాజమణి…
పార్వతోళ్ళ పిల్లాగాన్ని… పాణమోలే సూసుకుంటా
పార్వతోళ్ళ పిల్లాగాన్ని… పాణమోలే సూసుకుంటా
పార్వతోళ్ళ పిల్లాగాన్ని నా రాజమణి… ప్రేమగళ్ళ మనసే నాది నా రాజమణి…
పాణమోలే సూసుకుంటా నా రాజమణి… పణమోలే సూసుకుంటా నా రాజమణి…